Today Horoscope : డిసెంబర్ 16th బుధవారం మీ రాశి ఫ‌లాలు

today December 16th 2020 daily horoscope in telugu

మేష రాశి: వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి !

ఈరోజు ఆర్థిక పరిస్థితి కాస్త నిరాశ కలిగిస్తుంది. ప్రభుత్వం నుంచి గౌరవం లభిస్తుంది. ఈరోజు ఋణం తీసుకోవాలన్న ఆలోచనలను వాయిదా వేయండి. పాత స్నేహితులు మీకు మద్దతు ఇస్తారు. కొత్త స్నేహితులు కూడా పెరుగుతారు. శ్రమ తప్పదు. పనుల్లో జాప్యం. ఈరోజు శుభం జరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఈరోజు అనారోగ్యం. అరటి చెట్టు దగ్గర నెయ్యి దీపం వెలిగించండి, అద్భుతమైన ఆరోగ్యాన్నిపొందవచ్చు.

వృషభ రాశి: ప్రముఖులతో పరిచయం !

భవిష్యత్ మీకు లాభదాయకంగా ఉండబోతోంది.ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. ఆస్తి వ్యవహారాలు కొలిక్కి వస్తాయి. వ్యాపార, ఉద్యోగాలలో పురోగతి.ఈరోజు మంచిగా గడుస్తుంది. తీరిక లేకుండా సమయాన్ని గడుపుతారు. ఆకస్మిక ధన, వస్తులాభాలు. పనుల మార్పిడి చేసుకోవాల్సి వస్తే స్వేచ్ఛగా చేసుకోండి. ఈరోజు ట్రేడు రంగాల్లో ఉన్నవారికి సాధారణముగా ఉంటుంది. శ్రీవేంకటేశ్వర స్వామి ఆరాధన మంచి ఫలితాలనిస్తుంది.

మిధున రాశి: అనుకూలంగా ఉంటుంది !

ఈరోజు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు. బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. ఈరోజు వ్యాపార, ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి. శారీరక బాధలు మరింత పెరిగే అవకాశం ఉంది. విందువినోదాలు.ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. చాలా డబ్బు ఖర్చు చేస్తారు. ఈరోజు కొత్త పనులు చేపడతారు. ప్రశాంతంగా ఉండండి. సంతోషకరమైన వార్తలు వింటారు. పాటలు పాడటంలో ఆసక్తి కనబరుస్తారు. గొప్ప జీవితం కోసం ఎరుపు పూలతో అమ్మవారి ఆరాధన చేయండి

కర్కాటక రాశి: ఈరోజు ముఖ్యమైన పనుల కోసం డబ్బు ఖర్చు !

ఈరోజు కష్టపడి పని చేస్తే ప్రయోజనం పొందుతారు. జీవిత భాగస్వామి నుంచి ప్రేమ, సహకారం పొందుతారు. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. దైవదర్శనాలు. ఈరోజు ఏదైనా ముఖ్యమైన పనుల కోసం డబ్బు ఖర్చు చేసే అవకాశాలు ఉన్నాయి. మీరు కష్టపడి పని చేస్తే ప్రయోజనం పొందుతారు. మీ పిల్లలపై విశ్వాసం ఉంచండి. పనులు వాయిదా వేస్తారు. ఈరోజు ఉత్తమంగా గడుస్తుంది. ఆర్థిక విషయాలు నిరాశ కలిగిస్తాయి. శ్రమాధిక్యం. దూరప్రయాణాలు. ధనాభివృద్ధికి నిత్యం లక్ష్మీ అష్టోతరం ప్రాతఃకాలంలో చదవండి.

సింహ రాశి: ఈరోజు పనులు వాయిదా !

ఈరోజు తల్లి తండ్రుల నుంచి మీకు మద్దతు పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి కొంత ఇబ్బంది కలిగిస్తుంది. ఈరోజు ఆకస్మిక ప్రయాణాలు. ఆరోగ్యభంగం. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపార, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి.కొన్ని కారణాల వలన బాధ పడతారు. ఈరోజు పనులు వాయిదా వేస్తారు. కళ్ళకు సంబంధించిన సమస్యలు ఏవైనా ఉంటే వాటిలో మెరుగుదల కనిపిస్తుంది. అత్తామామ ల వైపు నుంచి మాట పడాల్సి రావచ్చు. “నిరంతర ఆర్థిక వృద్ధి కోసం కుజ గ్రహాన్ని ఆరాధించండి.

today December 16th 2020 daily horoscope in telugu

కన్య రాశి: వ్యాపారంలో అనుకూలత !

ధైర్యంగా ఉంటారు. కష్టమైనా పనులను సులువుగా పూర్తి చేయగలుగుతారు. మీ భార్య శారీరకంగా బాధపడుతూ ఉండవచ్చు. వ్యర్థ వ్యయం ఈరోజు మీ చేతుల్లో ఉంటుంది. వ్యాపారంలో కలిసి వచ్చే సూచనలు ఉన్నాయి. ఈరోజు సంతోషకరంగా గడుస్తుంది. బంధువులతో సఖ్యత. ఈరోజు ప్రముఖులతో పరిచయాలు. పోటీపరీక్షల్లో విజయం. ధన, వస్తులాభాలు. ఈరోజు వ్యాపార, ఉద్యోగాలలో అనుకూలత. కాలభైరవాష్టకం పారాయణాన్ని చేసుకోంది.

తుల రాశి: ఆర్థికాభివృద్ధి !

ఈరోజు ఏదైనా నూతన పనిలో పెట్టుబడులను పెట్టడానికి ఇది అనువైన సమయం. ఈరోజు కొత్త విషయాలు తెలుసుకుంటారు. ఈరోజు ఆర్థికాభివృద్ధి. పరిచయాలు పెరుగుతాయి. ఈరోజు వృత్తి, వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి.ఈరోజు శుభకరంగా గడుస్తుంది. మీరు ఎల్లపుడు మంచే ఆలోచిస్తారు. ఇతరుల నుంచి మీరు మెప్పు పొందలేరు. ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. ఈరోజు మీకు ప్రయోజనాలు లభిస్తాయి. కనకధారా స్తోత్ర పారాయణం చేసుకోండి.

వృశ్చిక రాశి: ఈరోజు విజయం సాధిస్తారు !

ఈరోజు ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపార అభివృద్ధి కోసం మీరు చేసే ప్రయత్నాలు ఫలించవు. యంత్రం వరకు సహనంతో ఉండి ప్రతిభతో మీ శత్రువర్గంపై విజయం సాధిస్తారు. డబ్బు పరంగా మీకు ప్రయోజనం చేకూరే అవకాశాలు ఉన్నాయి. వ్యవహారాలు ముందుకు సాగవు. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. ఈరోజు ఇంటాబయటా ఒత్తిడులు. ఈరోజు మీ మనసు చంచలంగా ఉంటుంది. ఫలితంగా మీకు బాధ కలిగే అవకాశం ఉంది. వ్యాపార, ఉద్యోగాలు కొంత ఇబ్బంది కలిగిస్తాయి. ఆనందంగా ఉండటానికి పేదలకు ఆహారపదార్థాలను పంపిణీ చేయండి.

ధనుస్సు రాశి: ఆహారం విషయంలో జాగ్రత్త !

మీ జ్ఞానం, దాతృత్వం భావం మీలో అభివృద్ధి చెందుతుంది. ఈరోజు ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ పరుస్తుంది. శ్రమాధిక్యం. ఈరోజు వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. విద్యార్థుల యత్నాలు మందగిస్తాయి. ఈరోజు ప్రత్యేకంగా గడుస్తుంది. ఆధ్యాత్మిక ఆచార వ్యవహారాలలో శ్రద్ధగా ఉంటారు. ఆహారం విషయంలో జాగ్రత్త గా ఉండండి. పనులలో జాప్యం. మంచి ఆరోగ్య ప్రయోజనాలను పొందడం కోసం శ్రీసూర్యనారాయణ ఆరాధన చేయండి.

మకర రాశి: మిత్రులను కలుసుకుంటారు !

ఈరోజు వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. అత్తగారి ఇంటి వైపు నుంచి మీకు గౌరవం లభిస్తుంది. ఈరోజు వ్యాపారంలో పురోగతి ఉంటుంది. ఏదైనా పనిని ప్రారంభిస్తే మీరు దానిని పూర్తి చేస్తారు. నూతన ఉద్యోగయోగం. ఈరోజు కొత్త వ్యక్తుల పరిచయం. ఈరోజు శుభకార్యాలలో పాల్గొంటారు. మీరు ఈరోజు విలువైన వస్తువులను బహుమతిగా పొందవచ్చు. అనవసరమైన ఖర్చులు పెరుగుతాయి. పాతమిత్రులను కలుసుకుంటారు. ఈరోజు వినాయకుడిని పసుపుతో చేసి ఆరాధించండి.

కుంభ రాశి: ఈరోజు సానుకూలంగా గడుస్తుంది !

ఈరోజు సాయంత్రం నుంచి మీకు ఆహ్లాదకరంగా గడుస్తుంది. ఈరోజు సోదరులతో వివాదాలు. ఈరోజు ఆకస్మిక ప్రయాణాలు. రుణయత్నాలు. ఈరోజు ఇంటాబయటా ఒత్తిడులు. దైవదర్శనాలు. ఈరోజు వృత్తి,వ్యాపారాలు అంతగా అనుకూలించవు. అనారోగ్యం. ఈరోజు సానుకూలంగా గడుస్తుంది. మీ జ్ఞానం ద్వారా అవసరమైనంత మేరకు ప్రవర్తిస్తారు. ఇష్టదేవతరాధన చేసుకోండి.

మీన రాశి: కొత్త మిత్రుల పరిచయం !

ఈరోజు సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది.ఈరోజు వృత్తి, వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. శుభకార్యం గురించి చర్చించుకుంటారు. కుమారుడు లేక కుమార్తెకు సంబంధించి వివాహం గురించి చర్చిస్తారు. ఈరోజు కొత్త మిత్రుల పరిచయం. ఈరోజు శుభవార్తలు అందుతాయి. వ్యవహారాలలో విజయం. ఈరోజు ఆకస్మిక ధనలాభం. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. సంతోషకరమైన వ్యక్తిత్వం కావడంతో ఇతర వ్యక్తులు మీతో సంబంధాన్ని కలిగి ఉండటానికి ప్రయత్నిస్తారు. శ్రీ బుధకౌశిక రామ స్తోత్రం పారాయనం చేసుకోండి.