Tollywood Stars Love: తెలుగు సినీ పరిశ్రమలో ఉన్న నటీనటుల గురించి చాలామందికి చాలానే తెలిసి ఉంటుంది అలా పేరు గడించిన హీరోయిన్లలో చాలామందికి ఇల్లీగల్ అఫైర్స్ కూడా ఉంటాయి. అందులో మొదటగా వచ్చే పేరు చార్మి – డైరెక్టర్ పూరి జగన్నాథ్ తో ఛార్మికి సంబంధం ఉందని వచ్చిన ప్రచారం అందరికీ తెలిసిందే. అయితే వీరిద్దరూ ఎప్పుడు చూసినా ఒకరికొకరు ఉండలేనంతగా కలిసిమెలిసి చాలా క్లోజ్ గా ఉంటారు. ఆడియో ఫంక్షన్ కి పూరి జగన్నాథ్ వెళ్ళినా కూడా వెంట చార్మి కూడా ఉంటుంది.
ఇకపోతే మరొక హీరోయిన్ నయనతార. ఈ అమ్మడు గురించి చెప్పాలంటే మొదటగా శింబుతో ప్రేమాయణం. ఆ తర్వాత ప్రభుదేవా నయనతారపై ఆశలు పెట్టుకుని ప్రభుదేవా తన భార్యకు విడాకులు ఇస్తే, సొంత భార్యనే వదిలించుకున్నావు రేపు నన్ను కూడా వదిలేస్తావో ఏమో అని నయనతార ప్రభుదేవాను కూడా పక్కన పెట్టేసింది. ఇప్పుడు విగ్నేష్ తో ప్రేమాయణం నడుపుతోంది. ఇక తనతో ఎన్ని రోజులు ఉంటుందో అని అందరూ అనుకుంటున్నారు.
ఇక అమలాపాల్ విషయానికొస్తే ఆమె పెళ్లి చేసుకున్న రెండు సంవత్సరాలకే విడిపోయింది. కారణం కొడుకుతో అక్రమ సంబంధం పెట్టుకుందని సమాచారం. ఇక త్రివిక్రమ్ – పార్వతీమెల్టన్ గురించి చెప్పాలంటే ఒకానొక సందర్భంలో ఆమెకు డైమండ్ నెక్లెస్ కూడా ఇచ్చారని ప్రచారం. అంతేకాకుండా రానా – త్రిష గురించి అందరికీ తెలిసిన విషయమే. వీళ్ళు పబ్లిక్ లో ముద్దు పెట్టుకున్న విషయం కూడా తెలిసిందే.ఇక ఈ జంట గురించి చెప్తే అందరూ షాక్ అవుతారు. వాళ్లే నిత్యామీనన్ – సుదీప్. ఇక వీరి లాగానే జగపతిబాబు – ప్రియమణి మధ్య ఇల్లీగల్ ఎఫైర్ ఉందని టాక్.