ఆ డైరెక్ట‌ర్ నా ప్రైవేట్ పార్ట్స్‌ని పిండేశాడు అంటున్న హీరోయిన్

అన్ని ఇండస్ట్రీలో ఎలా ఉన్నా…. సినీ ప‌రిశ్ర‌మ‌లో కాస్టింగ్ కౌచ్ బాధితుల సంఖ్య ఎక్కువ‌నే చెప్పాలి. హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్ ఎక్కడైనా అవకాశాల పేరుతో మహిళలను లైంగికంగా లోబర్చుకోవడం సినీ ఇండస్ట్రీ లో ఎన్నో ఏళ్లుగా నడుస్తున్న వ్యవహారం. కానీ అప్పట్లో ఎవరూ నోరు మెదపలేదు. కానీ ఇప్పుడిప్పుడే కొంత మంది ఓపెన్ అవుతున్నారు.

కాజ‌ల్ అగ‌ర్వాల్ కూడా ఇండ‌స్ట్రీలో ఇది లేద‌ని చెప్ప‌ను కానీ.. త‌న‌కు మాత్రం ఎప్పుడూ ఎదురుప‌డ‌లేద‌ని చెప్పింది. అంటే క్యాస్టింగ్ కౌచ్ ఉంద‌ని ఒప్పుకుంది.

తాజాగా హీరోయిన్ చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.ఓ ఇంటర్వ్యూలో ఆ హీరోయిన్  మాట్లాడుతూ..” ఆ డైరెక్టర్ నాకు లైఫ్ ఇచ్చాడు. నాకు మంచి మంచి సినిమాలు ఇచ్చాడు. కానీ ఆ డైరెక్టర్ కి నాపై అలాంటి కోరికలు ఉన్నట్టు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నువ్వు నా కూతురు లాంటి దానివి అంటూనే నాతో దారుణంగా ప్ర‌వ‌ర్తించాడు. “పైకి మంచిగానే మాట్లాడిన ఆ డైరెక్టర్ ఛాన్స్ దొరికినప్పుడల్లా నా ఒంటిపై చేయి వేస్తూనే ఉన్నారు. కూతురు కూతురు అంటూనే నాతో అసభ్యకరంగా ప్రవర్తించేవాడు. అంతే కాదు నా ప్రైవేట్ పార్ట్స్ ని పిండేసేవాడు.

కానీ నేను ఏమీ అనలేకపోయాను. మ‌గ‌దిక్కు లేని నాకు సినిమాలు చేసి డ‌బ్బులు సంపాదించాల్సిన అవ‌స‌రం చాలా ఉంది. అందుకని ఏం మాట్లాడ‌లేదు. ఏం మాట్లాడినా నా కెరియర్ డౌన్ అయిపోతుంది అని మాట్లాడలేకపోయాను. కానీ ఇప్పుడు అంతమంది అమ్మాయిలు ముందుకు వచ్చి ధైర్యంగా మాపై ఇలా బిహేవ్ చేశారు అని చెప్తుంటే.. నేను కూడా ఇప్పుడు చెప్పడానికి ముందు అడుగు వేసాను” అంటూ టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పై ఓ హీరోయిన్ చేసిన కామెంట్స్ ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారాయి. ఆ మ‌ధ్య నేను కూడా కాస్టింగ్ కౌచ్ బాధితురాలినే అని చెప్పుకొచ్చింది ఉర్ఫీ. ఒకతను నన్ను బలవంతం చేశాడు. కానీ అదృష్టం కొద్ది బయటపడ్డాను. ఇండస్ట్రీలో పెద్ద మనుషులుగా పేరున్న వ్యక్తుల నుంచే నేను క్యాస్టింగ్ కౌచ్ ఎదుర్కోన్నాను అని చెప్పుకొచ్చింది.