ఆ హీరోయిన్ తో డైరెక్టర్ లవ్ ఎఫైర్

అతడొక కొత్త డైరెక్టర్. టాలీవుడ్ లో ఇప్పుడిప్పుడే నిలదొక్కుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. తొలి సినిమా హిట్ కొట్టాడు. కానీ ఆ తర్వాత మల్టీ స్టారర్ కాస్తా ప్లాప్ అయ్యింది. కొంత గ్యాప్ తర్వాత ఒక చిన్న సినిమా తీసాడు, అది కూడా నిరాశపరిచింది. ఎలాగోలా ఒక రీమేక్ తో మళ్ళీ ఒక హిట్ ఇచ్చాడు, కానీ ఆఫర్స్ మాత్రం లేవు.

సినిమా కెరీర్ అలా అలా ముందు వెనుక నడుస్తున్నా, మనోడి లవ్ ఎఫైర్ మాత్రం బాగానే సాగుతుందని గుసగుసలు వస్తున్నాయి. ఈ దర్శకుడు అందగాడు, కానీ అంత హుషారైన వాడు కాదు. మాంచి ఒడ్డు పొడవు, అదిరిపోయే ఫిజిక్ వున్న ఆ అమ్మాయి ఇతగాడిని ఎలా లైక్ చేస్తోందన్న క్వశ్చన్లు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి.