సాధారణంగా మనం ఎలాంటి రిలేషన్ లో ఉన్న మనం రిలేషన్ లో ఉన్న వ్యక్తి పూర్తిగా మంచి స్వభావం కలిగిన వారు అయితే మన రిలేషన్ ఎంతో మంచిగా సంతోషంగా ఉంటుంది మనం స్నేహబంధంలో అయిన వివాహ బంధమైన ప్రేమ బంధం అయిన మన ఎప్పుడూ కూడా ఉండాలి కానీ మన చెడును కోరుకునే వారై ఉండకూడదు.సాధారణంగా ఇద్దరు పుత్తిలో రిలేషన్ లో ఉన్నారంటే వారికోసం ఎన్నో త్యాగాలు చేస్తుంటాము ఎన్నో కానుకలు ఇస్తుంటారు.ఇలా మనం వారికి ఎన్నో విషయాలలో సహాయం చేసిన కొందరు మాత్రం మన పట్ల చాలా సెల్ఫిష్ గా ఉంటారు.
ఇతరుల్ని వాళ్ళు పట్టించుకోరు పైగా ఇతరులు బాగుపడకూడదని వాళ్ళు కోరుకుంటుంటారు. ఇతరులకి వచ్చే అవకాశాలను కూడా దూరం చేయాలని చూస్తూ ఉంటారు. మన చుట్టూ ఉండే వాళ్లు ఒక్కొక్కరు ఒక్కో రకంగా ఉంటారు.అయితే మన చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరూ మనకు సహాయం చేయాలని మనం కోరుకోము అయితే మనకు ఎలాంటి మంచి అవకాశాలు రాకుండా చేస్తూ మన మంచిని కాకుండా చెడు కోరుకునే వారు మన పక్కన ఉంటే ఏమాత్రం ఆలస్యం చేయకుండా అలాంటి వారికి గుడ్ బై చెప్పేయడం ఎంతో మంచిది.
ఇలాంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి స్నేహితుడు అయిన ప్రేమికుడు అయినా ఏమాత్రం ఆలోచన చేయకుండా వారిని దూరం పెట్టడం ఎంతో మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి వారు మీ జీవితంలో ఉంటే నిరాశా స్పృహాలకు మాత్రమే గురి చేస్తారని గుర్తు పెట్టుకోండి వాళ్ల వల్ల ఎటువంటి ఉపయోగముండదు.
చెడుగా ఆలోచించే వాళ్లు మీ అవకాశాలు దూరం చేయాలనుకునే వాళ్ళు ఎంత మంది ఉన్నా సరే అది మీకు నష్టమే కాబట్టి అటువంటి వాళ్ళకి సైడ్ ఇచ్చి మీ జీవితంలో నుంచి దూరంగా పంపించేయండి.