ముంబైకి నాలుగో ఓటమి.. ఇక ఫ్లేఆఫ్ ఆశలు కష్టమే!

ముంబై ఇండియన్స్ మరో ఓటమిని తన ఖాతాలో వేసుకుంది. ముంబై విధించిన 152 పరుగుల లక్ష్యాన్ని బెంగళూరు.. 18.3 ఓవర్లలోనే ఛేదించింది. మెుదటి బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 151 పరుగులు మాత్రమే చేసింది. సూర్యకుమార్ యాదవ్ (68 నాటౌట్) టాప్ స్కోర్‌రుగా నిలిచాడు