రష్మికా లేటెస్ట్ హాట్ షూట్..నెట్లో ఫొటోస్ వైరల్.! 

ఏ సినిమా ఇండస్ట్రీ అయినా కూడా పలువురు హీరో హీరోయిన్స్ తమ సినిమా టైమ్స్ లో ఒకరితో ఒకరు కలిసి రిలేషన్ మైంటైన్ చెయ్యడం అనేది సర్వ సాధారణంగా మారిపోయింది. అలా కొందరు కలిసి ఉన్నవారు ఉన్నారు కలిసి విడిపోయిన జంటలు కూడా ఉన్నారు.

మరి లేటెస్ట్ గా అయితే మన టాలీవుడ్ లో యంగ్ జంట అయినటువంటి సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ అలాగే నేషనల్ క్రష్ రష్మికా మందన్న లు తమ ట్రాక్ పై ఓ క్లారిటీ ఇచ్చినట్టే అనిపిస్తున్నారు నిన్న ఈ ఇద్దరు ఓ వెకేషన్ కి వెళ్తున్నట్టుగా కొన్ని ఫోటోలు బయటకి వచ్చి వైరల్ కాగా ఇప్పుడు రష్మికా ని నెవర్ బిఫోర్ గా చూడనటువంటి ఫోటోలు కొన్ని వైరల్ అవుతున్నాయి.

ఈ అవతార్స్ లో అయితే రష్మికా మందన్నా ని ఎవరు చూసి ఉండరని చెప్పాలి. బీచ్ లో సాలిడ్ హాట్ అవుట్ ఫిట్స్ లో అయితే రష్మికా హాట్ షో తో కేజ్రీగా మారిపోయింది. దీనితో ఫ్యాన్స్ లో కూడా ఈ ఫోటోలు మంచి వైరల్ గా మారాయి. ఇక ఇప్పుడు అయితే రష్మికా భారీ హిట్ పుష్ప సీక్వెల్ అలాగే హిందీలో ఓ ప్రాజెక్ట్ వీటితో పాటుగా కోలీవుడ్ హీరో విజయ్ తో వారసుడు సినిమా చేస్తుంది.