ప్రధాని నరేంద్ర మోదీ 70వ పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు పలువురు ప్రముఖులు పుట్టిన రోజు శుభాకాక్షలు తెలిపారు. ట్విట్టర్ లో ఎక్కడ చూసినా ప్రధాని మోదీ పుట్టిన రోజు శుభాకాంక్షల ట్వీట్లే.
మోదీ సన్నిహితులతో పాటు.. పలువురు ప్రతిపక్ష పార్టీల నేతలు కూడా మోదీకి బర్త్ డే శుభాకాంక్షలు తెలిపారు.
మోదీ ప్రతిక్షణం.. భారతదేశ అభివృద్ధి కోసమే నిరంతరం శ్రమిస్తారు. భారతదేశాన్ని ఇంకా సురక్షితంగా మార్చడం కోసమే ఆయన అనుక్షణం శ్రమిస్తున్నారు. అటువంటి వ్యక్తి నాయకత్వంలో నేను దేశానికి సేవ చేయడం నా అదృష్టం. దేశ ప్రజలందరితో కలిసి నేను ప్రదాని మోదీ నిండు నూరేళ్లు బతకాలని మనసారా కోరుకుంటున్నా.. అంటూ కేంద్ర మంత్రి అమిత్ షా ట్వీట్ చేశారు.
అలాగే మరో కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ కూడా ప్రధాని మోదీకి ట్విట్టర్ లో పుట్టిన రోజు శుభాకాంక్షలను తెలిపారు. పలువురు మంత్రులు హర్దీప్ సింగ్ పూరి, కిరణ్ రిజిజుతో పాటు ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ కూడా ప్రధాని మోదీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.
మోదీజీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు అంటూ రాహుల్ గాంధీ.. ట్విట్టర్ లో ట్వీట్ చేశారు.
Wishing PM Narendra Modi ji a happy birthday.
— Rahul Gandhi (@RahulGandhi) September 17, 2020
राष्ट्रसेवा और गरीब कल्याण के प्रति समर्पित देश के सर्वप्रिय नेता प्रधानमंत्री श्री @narendramodi जी को जन्मदिन की शुभकामनाएं।
मोदी जी के रूप में देश को एक ऐसा नेतृत्व मिला है जिसने लोक-कल्याणकारी नीतियों से वंचित वर्ग को विकास की मुख्यधारा से जोड़ा और एक मजबूत भारत की नींव रखी।
— Amit Shah (Modi Ka Parivar) (@AmitShah) September 17, 2020
Greetings and warm wishes to PM Shri @narendramodi on his birthday. India has benefited tremendously from his astute leadership, firm conviction &decisive action. He has been working assiduously towards empowering the poor & marginalised. Praying for his good health and long life
— Rajnath Singh (मोदी का परिवार) (@rajnathsingh) September 17, 2020