మళ్లీ పెరిగిన  పెట్రోల్‌, డీజిల్‌ ధరలు

Petrol Hike Along With Corona Pandemic

పెట్రోల్‌, డీజిల్‌ ధరలు మళ్లీ పెరిగాయి. పెట్రోల్‌పై 90 పైసలు, డీజిల్‌పై 87 పైసలు పెంపు.. హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ రూ.110.91, డీజిల్‌ రూ.97.23.. విజయవాడలో లీటర్‌ పెట్రోల్‌ రూ.112.76, డీజిల్‌ రూ.98.74.

 

దేశ వ్వాప్తంగా పెట్రోల్‌, డీజిల్ ధరలు..!

– న్యూఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 97.85 , డీజిల్‌ రూ. 89.11 వద్ద కొనసాగుతోంది.

– దేశ ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 112.49 కాగా, డీజిల్‌ రూ. 96.68గా ఉంది.

– చెన్నైలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 103.65 కాగా, డీజిల్ రూ. .93.7గా నమోదైంది.

– బెంగళూరులో లీటర్‌ పెట్రోల్‌ రూ. 103.11 కాగా, డీజిల్‌ రూ. 87.37 వద్ద కొనసాగుతోంది.

– కోల్‌కతాలో పెట్రోల్ ధర లీటర్ కు రూ. 107.18 కాగా, డీజిల్ ధర లీటర్ కు రూ. 92.22గా ఉంది.

– ల‌క్నోలో పెట్రోల్ ధర లీటర్ కు రూ. 97.65 కాగా, డీజిల్ ధర లీటర్ కు రూ. 89.2గా ఉంది