ఏంటో.. ఏపీలో రాజకీయాలు ఎప్పుడు ఎటువైపు మళ్లుతాయో ఎవ్వరికీ అర్థం కావు. అక్కడ ఉండే మీడియా కూడా అంతే. మీడియాలోనూ రాజకీయమే. ఎల్లో మీడియా, పింక్ మీడియా, గ్రీన్ మీడియా.. అంటూ రకరకాల మీడియాలను ఎవరికి వాళ్లు ఏర్పాటు చేసుకున్నారు.
ఇక మన విషయం ఏంటంటే.. టీడీపీ లీడర్ నారా లోకేశ్.. తాజాగా కొన్ని ట్వీట్లు చేశారు. ఆ ట్వీట్లు టీవీ5 అనే న్యూస్ చానెల్ ను పొగుడుతూ చేసిన ట్వీట్లు. అక్టోబర్ 2 కు టీవీ5 న్యూస్ చానెల్ స్టార్ట్ చేసి 13 ఏళ్లు పూర్తయిందట. ఈసందర్భంగా టీవీ5 చానెల్ కు నారా లోకేశ్ శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్లు చేశారు.
ఏదో మామూలుగా ట్వీట్లు చేస్తే పెద్దగా ఇప్పుడు వాటి గురించి మనం చర్చించుకునేవాళ్లమే కాదు. కానీ.. ఆయన చేసిన ట్వీట్లు ఎలా ఉన్నాయి తెలుసా…
నిజాలను నిర్భయంగా ప్రచురిస్తూ.. నిర్బంధాలను ఎదిరిస్తూ.. వాస్తవాలను నిత్యనూతనంగా తెలుగు లోగిళ్లకు అందిస్తోన్న టీవీ5 ఆరంభమై 13 వసంతాలు పూర్తి చేసుకుంటున్న శుభసందర్భంలో.. అంటూ టీవీ5 ని ఆకాశానికి ఎత్తేశారు నారా లోకేశ్.
ఓ వైపు కరోనా సంక్షోభం, మరోవైపు ప్రభుత్వాల నిర్బంధాన్ని అధిగమించి ప్రేక్షకాదరణలో దూసుకుపోతున్న టీవీ5 అగ్రస్థానానికి చేరుకొని మరిన్ని విజయవంతమైన వార్షికోత్సవాలను జరుపుకోవాలని ఆకాంక్షిస్తున్నా.. అంటూ చేసిన ట్వీట్ ఇప్పుడు చర్చనీయాంశమైంది.
నిజాలను నిర్భయంగా ప్రచురిస్తూ, నిర్బంధాలను ఎదిరిస్తూ, వాస్తవాలను నిత్యనూతనంగా తెలుగు లోగిళ్లకు అందిస్తోన్న టివి5 ఆరంభమై 13 వసంతాలు పూర్తి చేసుకుంటున్న శుభసందర్భంలో చైర్మన్ బీఆర్ నాయుడు గారికి, యాజమాన్య ప్రతినిధులు, జర్నలిస్టులు.. (1/2) pic.twitter.com/IZzf26GSNo
— Lokesh Nara (@naralokesh) October 2, 2020
ఉద్యోగులందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
ఓ వైపు కరోనా సంక్షోభం, మరోవైపు ప్రభుత్వాల నిర్బంధాన్ని అధిగమించి ప్రేక్షకాదరణలో దూసుకుపోతున్న టివి5 అగ్రస్థానానికి చేరుకుని మరిన్ని విజయవంతమైన వార్షికోత్సవాలను జరుపుకోవాలని ఆకాంక్షిస్తున్నాను.(2/2)— Lokesh Nara (@naralokesh) October 2, 2020
అయితే.. ఈ ట్వీట్లు చేసి నారా లోకేశ్ సెల్ఫ్ గోల్ వేసుకున్నారు. ఆ ట్వీట్లను చూసి సోషల్ మీడియాలో నెటిజన్లు చేసిన కామెంట్లు చూస్తే పిచ్చెక్కిపోతుంది అందరికీ. వామ్మో.. నెటిజన్లు మాత్రం నారా లోకేశ్ పై మామూలు సెటైర్లు వేయలేదు. మచ్చుకు కొన్ని చదువుతారా…?
మీకు ఊడీగం చేసే సొంత కులపు ఛానల్ లను పొగడటం లో ఉన్న కిక్కే వేరప్ప pic.twitter.com/xPrPbKKUOv
— Basha Sattar (@BashaSattar4) October 2, 2020
Pora yadav Na Kodak popuga
— R.Harishreddy (@harishreddy_r) October 2, 2020
https://twitter.com/Manojtarakian/status/1311979204926267392
వాక్యాలు సరిగా వ్రాయలేదు ప్పు గారు. నిజాలు కాదు, మీకుటుంబానికి విధేయంగా 13 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇని వ్రాయాలి. ఇందులోనే వచ్చిన పోసాని ఇంటర్యూ ఒకసారి ఆసాంతం చూడండి మీకే తెలుస్తుంది. మీబాబు పార్టి జంప్ అయిన నాటినండి 23 మందిని కొనేవరకు అన్నీ చెప్పారు ఆయన
— Kishore @Guntur (@HKKishore) October 2, 2020
మీ జల్రెడ్డి కంటే బెటర్ బ్రదర్ 😀😀😀😀 , అయినా ఆయన వ్యాఖైయాలతో నీకు వచ్చిన ఇబ్బంది ఏంటో ?
— jaganmohanrao (@jaganmohanrao21) October 2, 2020
https://twitter.com/D_Prasad_Reddy/status/1312079467821424640
ఆవును అవును అన్ని నిజాలే ఎస్తాడు pic.twitter.com/N6pPXIwmDo
— Rana.Manoj (@RanaMan15954623) October 2, 2020