Minister Niranjan Reddy: బండి కాదు బండి సంజయ్ అంటూ వ్యాఖ్యలు చేసిన మంత్రి నిరంజన్ రెడ్డి..

Minister Niranjan Reddy: రాష్ట్ర మంత్రి నిరంజన్ రెడ్డి తాజాగా బండి సంజయ్ పై కొన్ని వ్యాఖ్యలు చేశాడు. తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కాదు అంటూ.. ఆయన బంగి సంజయ్ అని అన్నాడు. బండి సంజయ్ కు కొన, మొన అనేది తెలియదంటూ కామెంట్ చేశాడు.

అంతేకాకుండా పాలమూరు నుండి రంగారెడ్డి ఎత్తిపోతల పంపులు కూడా తెలియవన్నారు అంటూ వ్యాఖ్యానించారు. ఇక రిజర్వాయర్లు అసలే తెలియవన్నారని అన్నాడు. ఇక ఆరు నెలల్లో ఆర్డీఎస్ ఎలా పూర్తి చేస్తావో పేపర్ ఇస్తావా అని అన్నారూ. ఆర్డీఎస్ ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు ఎటువంటి పనులు చేపడతాడు అని.. ఈ విషయం గురించి ఆయన స్పందించాలి అని అన్నాడు.