EPFO: ఈపీఎఫ్ ఖాతాదారులకు షాక్‌!

EPFo

ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ( EPFO ) వడ్డీ రేటును 4 దశాబ్దాల కనిష్ఠ స్థాయికి తగ్గించింది. 2020-21 ఆర్థిక సంవత్సరానికి ఈ వడ్డీ రేటు 8.5 శాతంగా ఉండగా.. స్టాక్ మార్కెట్(Stock) ప్రస్తుత పరిస్థితి, ఉక్రెయిన్ సంక్షోభం కారణంగా ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపిన దృష్ట్యా 8.1 శాతానికి వడ్డి రేటును తగ్గించింది. 1977-78 ఆర్థిక సంవత్సరం తర్వాత అతి తక్కువ వడ్డీ రేటు ఇదే.