రూపాయి చెల్లించకుండానే ఏకంగా 7 లక్షల ఇన్సూరెన్స్.. ఎలా క్లెయిమ్ చేయాలంటే?

మన దేశంలో ప్రస్తుతం కోట్ల సంఖ్యలో ఉద్యోగులు ఉన్నారు. ఈ ఉద్యోగులలో ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులతో పాటు ప్రైవేట్ రంగ సంస్థల ఉద్యోగులు సైతం ఉన్నారనే సంగతి తెలిసిందే. అయితే ప్రముఖ కంపెనీలలో జాబ్ చేసే ప్రతి ఉద్యోగికి జీతం నుంచి కొంత మొత్తం ఉద్యోగి పీఎఫ్ అకౌంట్ కు జమయ్యే అవకాశం ఉంటుంది. ఉద్యోగులు రిటైర్ అయిన తర్వాత పీఎఫ్ అమౌంట్ నుంచి పెన్షన్ పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.

ఇందులో ఉన్న ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ 15000 రూపాయల కంటే ఎక్కువ మొత్తం జీతం పొందే వాళ్లకు ఏకంగా 6 లక్షల రూపాయల వరకు బీమా వర్తించే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. పీఎఫ్ అకౌంట్ ఉన్నవాళ్లకు గరిష్టంగా 7 లక్షల రూపాయల వరకు ఇన్సూరెన్స్ సౌకర్యం అయితే లభించే అవకాశాలు అయితే ఉంటాయి.

డెత్ సర్టిఫికేట్, వారసత్వ ధృవీకరణ పత్రంలను సబ్మిట్ చేయడం ద్వారా నామినీ ఈ బీమా మొత్తాన్ని పొందే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. నామినీ వయస్సు 18 సంవత్సరాలు ఉంటే బీమా మొత్తాన్ని సులువుగా క్లెయిమ్ చేయవచ్చు. అలా కాకుండా నామినీ వయస్సు 18 సంవత్సరాల కంటే తక్కువగా ఉంటే మాత్రం తల్లీదండ్రులు డబ్బులను క్లెయిమ్ చేసే అవకాశాలు అయితే ఉంటాయి.

ఈపిఎఫ్వోలో పీఎఫ్ అకౌంట్ ఉన్నవాళ్లు ఈ విషయాల గురించి అవగానను కలిగి ఉండటం వల్ల దీర్ఘకాలంలో బెనిఫిట్స్ పొందే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. పీఎఫ్ అకౌంట్ కలిగి ఉండటం ద్వారా ఇతర బెనిఫిట్స్ సైతం పొందే ఛాన్స్ ఉండగా వాటి గురించి పూర్తిస్థాయిలో అవగాహన కలిగి ఉంటే మంచిదని చెప్పవచ్చు.