మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డికి సంబంధించిన శాఖలను ఇతర మంత్రులకు కేటాయించారు. మంత్రి సీదిరి అప్పలరాజుకు ఐటీ, పరిశ్రమలు, స్కిల్ డెవలప్‌మెంట్ శాఖలను అప్పగించగా.. మంత్రి ఆదిములపు సురేష్‌కు లా అండ్ జస్టిస్ శాఖను, మంత్రి కురసాల కన్నబాబుకు జీఏడీ శాఖ, మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డికి పబ్లిక్ ఎంటర్‌ప్రైజేస్, ఎన్ఆర్ఐ ఎంపవర్‌మెంట్ కేటాయించారు. ఇటీవల ఏపీ పరిశ్రమలు, ఐటీ, వాణిజ్య శాఖల మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి గుండె పోటుతో మరణించిన విషయం తెలిసిందే.
Mekapati Goutham Reddy: గౌతమ్‌రెడ్డి శాఖలు ఇతర మంత్రులకు కేటాయింపు
