IPL 2020: ఈసారి ఫ్యాన్స్ కు నిరాశే.. టోర్నీలో ఈ బ్యూటీ కనిపించదు

Mayanti Langer is not part of IPL 2020 broadcasting panal

ప్రస్తుతం అందరికీ ఐపీఎల్ ఫీవర్ పట్టుకుంది. ఎక్కడ చూసినా ఐపీఎల్ గురించే చర్చ. ఈ మెగా టోర్ని కోసం క్రికెట్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. కరోనా వల్ల ఇండియాలో ఈ టోర్నీని నిర్వహించలేకపోయారు. సుమారు రెండు నెలల పాటు క్రికెట్ ఫ్యాన్స్ కు పండగే.

Mayanti Langer is not part of IPL 2020 broadcasting panal
Mayanti Langer is not part of IPL 2020 broadcasting panal

కరోనా వల్ల దుబాయ్ కు ఐపీఎల్ వెళ్లిపోయినా.. ప్రేక్షకులు లేకున్నా… ఈసారి ఐపీఎల్ లోనూ గతంలో మాదిరిగానే ఎంటర్ టైన్ మెంట్ కు ఏమాత్రం కొదవ లేకుండా తీర్చిదిద్దారు నిర్వాహకులు.

మరోవైపు ఐపీఎల్ లో గ్లామర్ ది కూడా ముఖ్య పాత్ర. క్రికెట్ ఓ వైపు ఐతే గ్లామర్ మరోవైపు. చీర్ గాళ్స్, లేడీ యాంకర్లు, స్పోర్ట్స్ యాంకర్లు, లేడీ కామెంటేటర్లు ఈ టోర్నీకి సరికొత్త అందాన్ని తీసుకొస్తారు.

అయితే.. ఈసారి కొంచెం గ్లామర్ మిస్సయిపోతుంది. తాజాగా ఐపీఎల్ కోసం యాంకర్ల జాబితాను స్టార్ స్పోర్ట్స్ ప్రకటించింది. అందులో స్పోర్ట్స్ జర్నలిస్టు మయాంతి లాంగర్ కు చోటు దక్కలేదు.

Mayanti Langer is not part of IPL 2020 broadcasting panal
Mayanti Langer is not part of IPL 2020 broadcasting panal

ఐపీఎల్ 13 సీజన్ లో మయాంతికి ఎందుకు చోటు దక్కలేదు.. అనే విషయం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. తను ఎంత అందంగా ఉంటుందో అందరికీ తెలిసిందే. తను ఐపీఎల్ లో ఉంటే చాలు.. ఫ్యాన్స్ కు జోషే. కానీ.. తను ఈసారి సీజన్ లో లేకపోవడంతో ఫ్యాన్స్ అంతా నిరాశకు గురయ్యారు.

నిజానికి మయాంతి లాంగర్.. ఇండియన్ టీవీ స్పోర్ట్స్ జర్నలిస్టు. తను మ్యాచ్ ప్రారంభానికి ముందు, మ్యాచ్ ముగిసిన తర్వాత తన గ్లామర్ తో పాటు కామెంట్స్ తో ఫ్యాన్స్ ను అలరిస్తూ ఉండేది. తన డ్రెస్సింగ్ స్టయిల్ తోనే ఫ్యాన్స్ ను పడేసే మయాంతి ఈసారి సీజన్ లో లేకపోవడం నిజంగా మైనస్సే.

https://twitter.com/StarSportsIndia/status/1306539195427704832 https://twitter.com/StarSportsIndia/status/1306558569085534208