ప్యాంట్ తీసి న్యూడ్ గా పడుకో అని హీరో ని ఇబ్బంది పెట్టిన దర్శకురాలు

ఈ మధ్య కాస్టింగ్ కౌచ్ గురించి చాలా వార్తలు చూస్తూనే ఉన్నాం. అయితే ఈ కాస్టింగ్ కౌచ్ లో అన్ని సార్లు ఆడవాళ్లు మాత్రమే కాదు అప్పుడ్డప్పుడు మగవాళ్ళు కూడా బాధితులే. అలాంటి ఒక ఇన్సిడెంట్ మలయాళం ఇండస్ట్రీ లో జరిగింది.

పేరుకు ఆమె  స్టార్ట్ దర్శకురాలు. అవకాశాల కోసం అల్లాడుతున్న ఒక యంగ్ హీరో కి ఆఫర్ వచ్చింది. చేసేటివన్నీ వెధవ పనులు. ఈ క్రమంలోని ఓ యంగ్ హీరోకి ఆఫర్ ఇచ్చింది. అవకాశాలు రాక అల్లాడిపోతున్న ఆ యంగ్ హీరో కి..పిలిచి అవకాశం ఇవ్వడంతో గంతులేస్తూ అగ్రిమెంట్ పేపర్ ని పూర్తిగా చదవకుండానే సంతకం పెట్టేసాడు.

షూటింగ్ చేసే రోజు ఫుల్ గా మేకప్ వేసుకొని వెళ్ళాడు ..అక్కడ ఎవ్వరూ లేరు . ఒక్కసారి ఆ యంగ్ హీరో..” మేడం షూట్లో ఎవరు లేరు అనగా ..వస్తారు ఫస్ట్ నువ్వు రెడీ అవ్వు “అంటూ రూమ్ లోకి పంపించింది.

ఒక్కసారిగా ప్యాంట్ తీసేసి న్యూడ్ గా పరుపు మీద పడుకో అన్నారు. అప్పుడు అతనికి ఇది బూతు సినిమా అని అర్ధమయింది. ఒక్కసారిగా హీరో షాక్ అయిపోయాడు . నేను చేయను అంటే చేయనని అన్నాడు.  అయితే అప్పటికే చదువుకోకుండా అగ్రిమెంట్ పేపర్ పై సంతకాలు చేయడంతో అడ్డంగ బుక్కైయాడు.

అంతేకాదు ఈ సినిమా నుంచి తప్పుకోవాలనుకుంటే ఐదు లక్షలు చెల్లించాలి. అతని దగ్గర అంత డబ్బులు లేక చేసేది ఏమీ లేక పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు. దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది . ప్రస్తుతం దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు