ఆ హీరో ని చెప్పుతో కొడతా అని వార్నింగ్ ఇచ్చిన రిచా గంగోపాధ్యాయ్

రానా దగ్గుబాటి మొదటి సినిమా ‘లీడర్’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది రిచా గంగోపాధ్యాయ్. కెరీర్ మొదట్లోనే రవి తేజ, నాగార్జున, ప్రభాస్ లాంటి స్టార్ హీరోస్ తో నటించిన రిచా అంతే త్వరగా ఇండస్ట్రీ కి గుడ్బై చెప్పేసింది. పై చదువుల కోసం సినిమా ఇండస్ట్రీ ని వదులుకుంది అప్పట్లో వార్తలు వచ్చాయి.

కానీ, తాజాగా రిచా సినిమా ఇండస్ట్రీ ని వదిలిపోవడానికి కారణం ఒక హీరో అని తెలుస్తుంది. రిచా నటించిన హీరోలలో ఓ హీరో ఆమెతో మిస్ బిహేవ్ చేసినట్లు ..దాని వల్లే  ఆమె అతనికి వార్నింగ్ ఇవ్వడంతో ఇండస్ట్రీలో ఉండే స్టార్ హీరో రిచా గంగోపాధ్యాయ్ ను బెదిరించి మరీ ఇండస్ట్రీ నుంచి పంపించేసినట్లు తెలుస్తుంది.

ఒక మూవీ షూటింగ్ టైంలో ఆ స్టార్ హీరో కార్ వ్యాన్ లోకి వచ్చి తన ప్రైవేట్ పార్ట్ ను టచ్ చేస్తూ వల్గర్ గా బిహేవ్ చేశారట . దీంతో రీచా అతన్ని చెప్పుతో కొడతా అంటూ  కొట్టబోయిందట. దీంతో ఒళ్ళు ఇగో కి పోయిన ఆ హీరో రిచా కెరియర్ నాశనం చేస్తానని.. తన పాత ప్రైవేటు వీడియోస్ తన వద్ద ఉన్నాయంటూ బ్లాక్ మెయిల్ చేసి మరి ఆమెను టార్చర్ చేశారట. దీంతో రిచా టాలీవుడ్ కి గుడ్బై చెప్పేసి అమెరికా వెళ్ళిపోయింది. ప్రస్తుతం రీచా పెళ్లి చేసుకుని ఓ బిడ్డకు జన్మనిచ్చి హ్యాపీగా ఉంది.