డీవై పాటిల్ స్టేడియం వేదికగా జరిగిన పోరులో రాజస్థాన్ రాయల్స్ పై 37 పరుగుల తేడాతో విజయాన్ని సాధించింది గుజరాత్ టైటాన్స్ విధించిన 193 పరుగుల భారీ లక్ష్యాన్ని చేదించే క్రమంలో వెంటవెంటనే వికెట్లను కోల్పోయింది రాజస్థాన్. ఆర్.ఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 155 పరుగులు చేసింది.
రాజస్థాన్ పై గుజరాత్ సూపర్ విక్టరీ..
![](https://telugurajyam.com/wp-content/uploads/2022/04/FotoJet-128-16499591853x2-1.jpg)