మనలో చాలామందికి సూర్యనమస్కారాల గురించి అవగాహన ఉన్నా వేర్వేరు కారణాల వల్ల అవి చేయడానికి ఇష్టపడరు. ప్రతి మనిషి ఆరోగ్యంగా ఉంటే మాత్రమే ఏ పనిని అయినా సులభంగా చేయడం సాధ్యమవుతుంది. ఆరోగ్యం లేకుండా నిత్య జీవితంలో ఎన్ని ఉన్నా లైఫ్ వృథా అని చెప్పవచ్చు. ఎలాంటి ఖర్చు లేకుండా మనం సులభంగా సూర్య నమస్కారాలు చేయవచ్చు. పన్నెండు భంగిమలలో చేసే సూర్య నమస్కారాల వల్ల అన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి.
ఎవరైతే సూర్య నమస్కారాలు చేస్తారో వాళ్లు మరింత అందంగా కనిపించే అవకాశాలు అయితే ఉంటాయి. సూర్య నమస్కారాలు చేసేవాళ్లలో ముఖం కాంతివంతంగా కనిపించడంతో పాటు శరీరంలోని విషతుల్యమైన పదార్థాలు, మలినాలు బయటకు వెళ్లే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. వెంట్రుకలు రాలడం, తెల్లబడటం లాంటి సమస్యలు సూర్య నమస్కారాలు చేయడం వల్ల దూరమవుతాయి.
అధిక బరువు సమస్యతో బాధ పడేవారు సూర్య నమస్కారాలు చేయడం ద్వారా ఆ సమస్యకు కూడా సులభంగా చెక్ పెట్టే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. ఎవరైతే సూర్య నమస్కారాలు చేస్తారో వాళ్లకు శరీర బరువు అదుపులో ఉండే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. సూర్య నమస్కారాలు చేయడం వల్ల శరీరం లోపల ఎన్నో అద్భుతాలు జరిగే అవకాశాలు అయితే ఉంటాయి.
ప్రతిరోజూ సూర్య నమస్కారాలు చేసేవాళ్లలో హార్మోన్ల సమతుల్యత ఏర్పడే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. ప్రతిరోజూ సూర్య నమస్కారాలు చేయడం వల్ల సులభంగా ఆరోగ్యాన్ని కాపాడుకునే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. థైరాయిడ్ ఇతర సమస్యలతో బాధ పడేవాళ్లు సూర్య నమస్కారాలు చేయడం ద్వారా ఆ సమస్యను దూరం చేసుకునే అవకాశాలు అయితే ఉంటాయి.