టాలీవుడ్‌లో అందరి దృష్టిని ఆకర్షిస్తూ నాలుగు కథలతో ఇంట్రస్టింగ్ మూవీ రాబోతోంది. రచన మీడియా వర్క్స్ సమర్పణలో ,ఎఫ్ 3 ప్రొడక్షన్స్ మరియు ఫుట్ లూస్ ఎంటర్ టైన్మెంట్స్ నిర్మిస్తున్న చిత్రం “కమిట్ మెంట్ ” ఇందులో తేజస్వి మడివాడ ,ముఖ్య పాత్ర పోషిస్తున్నారు .
ఈ సందర్బంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ… ఈ సినిమాలో నాలుగు స్టోరీలు ఉన్నాయి అందులో ఒకటి నాది స్టోరీ ఇందులో నా క్యారెక్టర్ సినిమా ఛాన్స్ అవకాశాల కోసం తిరిగే క్యారెక్టర్ నిజం చెప్పాలి అంటే శ్రీరెడ్డి గారి క్యారెక్టర్ కి దగ్గర గా ఉంటుంది. ఈ సినిమాలో .. స్టోరీ , ఇండస్ట్రీ లో జరిగే న్యాచురాలిటీ కి దగ్గర గా ఉంటుంది . అందుకే ఈ స్టోరీ వినగానే ఓకే చేశాను .
మీరు సినిమా ద్వారా ఇండస్ట్రీ ని బజార్న పడేస్తారా .?
ఈ సినిమా ట్రైలర్ చూస్తే ఆలా అనిపిస్తుందా కానీ ఇది నిజానికి సినిమా లో మంచి కంటెంట్ మరియు మెసేజ్ ఉంటుంది . అందరూ సినిమా ఇండస్ట్రీ ని బద్నామ్ చేస్తారు కానీ ఇది అన్ని ఇండస్ట్రీ లో ఉంది. మన గ్లామర్ ప్రపంచం లో ఉంటాం కనుక మనకి అందరికి ప్రాబ్లెమ్ గ్గా ఉంటుంది. సినిమా ఇండస్ట్రీ ని బద్నామ్ చేయద్దు అని చెప్పేదే ఈ సినిమా మెసేజ్ .. ఈ సినిమా రీయాలిటీ దగ్గర గా ఉంటుంది. ఈ సినిమా ద్వారా నాకు మంచి పేరు వస్తుంది అనుకుంటునాన్ను .. మంచి స్కోప్ ఉన్న సినిమా ..
కమిట్మెంట్ మీద చాలా సినిమాలు వచ్చాయి ?
అవును ఈ సినిమా చాల డిఫ్రెంట్ గా ఉంటుంది బేసిక్ గా ప్రతి అంశాన్ని సినిమాటిక్ గా చూపించటం అలవాటు … కానీ ఈ సినిమా లో ప్రతిదీ న్యాచురల్ గా ఉంటుంది చాలా డిఫ్రెంట్ కథ . నేను అవకాశాల కోసం సినీ ఇండస్ట్రీ లో ఎదురు చూడటం ప్రతి ఆఫీస్ కి వెళ్లి తే ఏమి ప్రాబ్లెమ్ అని ఉంటుంది .నేను ఎందుకు ఈ స్టోరీ నచ్చింది నాకు ఎదురు అయ్యే సమస్యలు .. చాల మంది మేనేజర్స్ తో మాట్లాడాలి అంటే భయం వేసేది ఏమి మాటాడుతున్నారో అర్థం కాకపోయేది . చాలా కష్టం గా అనిపించేది .
సినిమా ఇండస్ట్రీ నాకూ బదనాం చేయదలచుకోలేదు?
కానీ ఈ సినిమా ఇండస్ట్రీ నాకు ఒక ఫుడ్ పెట్టింది నా ఒక దారి చూపించింది. ఈ రోజు మీ ముందు ఉన్నాను అంటే సినిమా ఇండస్ర్టీ కారణం కానీ ఆలా అని లేదు కానీ ప్రతి దాంట్లో గుడ్ బ్యాడ్ ఉంది . నేను జర్నలిజం చేశాను సస్టైన్ అవ్వకనే నేను ఫిలిం ఇండస్ట్రీ కి వచ్చాను.
ఇండస్ట్రీ లో కి ఇప్పుడు ఇప్పుడు అమ్మాయిలు వస్తున్నారు. మెంటల్ గా నేను స్ట్రాంగ్ . కంటెంట్ నచ్చితే అడల్ట్ అయినా ఏది అయినా చేస్తాను .
ఇండస్ట్రీ లో కి వచ్చే తెలుగు అమ్మాయిలకి ఏమి చెప్తారు మీరు ?
అలర్ట్ అని ఏమి లేదు కంప్రమైస్ కూడా అవ్వాలి అని ఏమి లేదు .. మన మీద ఆధారపడి ఉంటుంది .. నేను రియల్ లైఫ్ లో నాకు జరిగిన సంఘటనలు ఉంటాయి .. ఇందులో RGV గారి బిట్ ఉంటుంది మూవీ లో చూడండి నా లైఫ్ లో అలాగే జరిగింది .
ఐస్ క్రీo సినిమాలో కిస్ సీన్ చేశాక చాల బోల్డ్ గా అడిగారు .?
సినిమా కి ఎంత అవసరం అంత చేయాలి నాకు బోల్డ్ అయినా కిస్ సీన్ అయినా కంటెంట్ డిమాండ్ చేస్తే తప్పకుండ చేస్తాను . నాతో చేసిన అబ్బాయి శ్రీనాథ్ ఇందులో వాడు చాల ఇబ్బంది పడ్డాడు .. నాతో రొమాన్స్ లో .. తెలియని వాడికి ఫీలింగ్స్ ఇచ్చేదానికన్నా తెలిసిన వాడికి ఇవ్వటం బెటర్ కదా అని శ్రీనాథ్ తో చేశాను .. నవ్వుతు
నా పర్సనాలిటీ కి గుర్తింపు వచ్చింది కానీ నా నటనకి రాలేదు ఈ సినిమాతో వస్తుంది అని అనుకుంటున్నాను . ఈ సినిమా గురించి ఆలోచిస్తే నాకు బ్రేక్ వస్తుంది అనుకుంటున్నాను . నాకు ఇప్పుడు 30 ఇయర్స్ నాకు ఎదో ఒక ఏజ్ లో sucess వస్తుంది అనుకుంటునాన్ను . నేను rgv కలిశాను అయన ఇన్స్పిరె .
ఇండస్ట్రీ లో మిమ్మలిని కమిట్మెంట్ అడిగారా ?
నన్ను ఎవరు అడగలేదు అందరూ కూల్ గాఉన్నారు కొంత మంది ఉన్నారు .. ఇంకా ఏమి లేదు ..ఒక డైరెక్టర్ కమిట్మెంట్ అడిగి చేస్తే మనకి ఫుల్ పెర్ఫార్మన్స్ రాదు . మనం కమిట్మెంట్ అడగలేదు అందుకే మంచి గా పెర్ఫార్మన్స్ వచ్చింది . కమిట్ మెంట్ అనగానే ఎక్కడ లేని ఇంట్రెస్ట్ వస్తుంది అందరికి
నేను అడల్ట్ కంటెంట్ అన్ని చూసి చెప్తున్నాను ఇది ఒక్కటే సెల్ అయ్యే కంటెంట్ పక్క కమర్షియల్ గా ఉంటుంది . సీతమ్మ వాకిట్లో సినిమా చేశాను నో సెల్లింగ్ కదా ..ఇప్పుడు నో సెన్సార్ వళ్ళ చాల బోల్డ్ గా యాక్ట్ చేయచ్చు బాగా ఉంటుంది . నేను ఒక ఇండిపెండెంట్ గర్ల్ నేను సినిమా చూడలేదు . నా పార్ట్ వరకు చూశాను ..
డర్టీ పిక్చర్ చూశారా ?
అందులో డర్టీ లేకుండా చూడలేరు ఈ సినిమా లో పక్క డర్టీ ఉంటుంది చూడచ్చు.
చాల మంది డైరెక్టర్స్ తెలుసు ..వాళ్లతో నాకు ఎటువంటి ప్రాబ్లెమ్ లేదు నేను పక్క సూపర్ గా ఉన్నాను ఇండస్ట్రీ లో
కమిట్మెంట్ అడిగారు అని ఏమి అయినా సినిమాలు వదిలేశారా ?
నన్ను కమిట్మెంట్ అడగాలి అంటే బయపడేవాళ్లు చాల మంది . నేను వర్కింగ్ హార్డ్ అండీ పని చేయకపోతే ఏమి రాదు .నాకు క్యారెక్టర్ అక్క చెల్లి అడుగుతున్నారు లేదా ఐస్క్రీమ్ పాపా లాగా బోల్డ్ గా అడుగుతున్నారు చాల సినిమాలు చేశాను అశ్విన్ బాబు చేశాను కేరింత చేశాను . చాల నా క్యారెక్టర్ వరకు ఇన్నోసెంట్ గా చేస్తే ఎవరు చూడటం లేదు ..
బిగ్ బాస్ లో కి వెళితే కారియర్ స్పాయిల్ అవుతుంది అంటున్నారు కదా ఎలా ?
అందరూ అంటారు నాకు అలంటి ప్రాబ్లెమ్ ఏమి లేదు కార్ కొన్నాను , ఇల్లు కొన్నాను చాల హ్యాపీ బిగ్ బాస్ కి వెళ్ళటం వలన నేను ఎవరు ఏమి అన్న ఐ డోంట్ కేర్ నాకు నేను బ్రతకాలి , సినిమా ఇండస్ట్రీ కి వచ్చిందే మనీ కోసం నేను చాల స్మార్ట్ ఎలా రన్ చేయాలో తెలుసు లైఫ్ ని ..
మీరు వేరే ఇతర భాషలో చేశారా సినిమాలు ?
నేను చేశాను తమిళ్ లో నాకు తమిళ్ ఇండస్ట్రీ నచ్చలేదు .. అందుకే మానేశాను .. అక్కడ సినిమాలు . నేను సీతమ్మ తరువాత చేశాను తరువాత పెద్ద డైరెక్టర్ తో సినిమా చేశాను .. అక్కడ డబ్బింగు కూడా చెప్పకుండ వచ్చేశాను . ఇంకా ఏమి చేయలేదు ఇప్పుడు హిందీ చేస్తున్నాను తమిళ్ కూడా చేస్తాను వేరే ఇతర భాషలు వాళ్ళు కూడా అడుగుతున్నారు .. పక్క చేస్తాను
ఇంకా పెళ్లి ఎందుకు అవ్వలేదు ?
నన్ను సినిమాలు మనయేమని చెప్పారు అందుకే పెళ్లి మానేశాను
శ్రీరెడ్డి క్యారెక్టర్ ఏంటి ?
ఈ సినిమాలో న క్యారెక్టర్ అదే అంత చేసింది అంతః చేసి మల్లి ఇండస్ట్రీ బదనాం చేయటం ఎందుకు అని అనటం ఏమి చేయలేదు అని చెప్పటం ఎందుకు . అందుకే ఈ క్యారెక్టర్ చేశాను ఈ సినిమాలో కూడా నా క్యారెక్టర్ అదే నేమ్ పెట్టాడు డైరెక్టర్ బోల్డ్ యాక్టర్ పేరు తెచ్చుకోవాలి అని ఆలా ఏమి లేదు . ఈ పరిస్థితుల్లో కూడా ఇలా ఉన్నాను తెలుగు అమ్మాయి గా ఉండటం సినిమాలు చేయటం అదృష్టం
కమిట్మెంట్ సినిమా తప్పక చూడండి . ఆగష్టు 19 న ‘కమిట్ మెంట్ ‘ చిత్రం గ్రాండ్ రిలీజ్ అవుతుంది తప్పక చూడండి