బంగారం ధరలో నో ఛేంజ్.. తగ్గిన వెండి ధరలు!

gold

ఈ రోజు బంగారం ధరల్లో మార్పులేదు. 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.47,800గా ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,140గా ఉంది. బంగారం ధరలు స్థిరంగానే ఉన్నప్పటికీ.. వెండి ధరలు మాత్రం తగ్గాయి. కేజీ వెండి ధర రూ.400 తగ్గి రూ.71,000 నమోదైంది. హైదరాబాద్‌, విజయవాడలో బంగారం ధరలలో ఎలాంటి మార్పు లేదు. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,800 ఉండగా, 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.52,140గా నమోదైంది. వెండి ధరలు రూ.400 మేర తగ్గి కేజీ రూ.71,000 రికార్డయింది.