ఈ రోజు మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు

gold

పసిడి ధరలు స్థిరంగానే కొనసాగుతున్నాయి. సోమవారం నాటికి 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర.. రూ.47,950ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,460గా ఉంది. తెలుగు రాష్ట్రంలోని విజయవాడలో 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర స్థిరంగా రూ.47,950 వద్ద ఉంది. 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర మాత్రం రూ.150 పెరిగి రూ.52,460గా ఇక వెండి ధరల విషయానికి వస్తే ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.71,300గా ఉంది. హైదరాబాదులో కేజీ వెండి ధర రూ.71,300గా ఉంది.