Gold price: మగువలకు షాక్.. భారీగా పెరిగిన బంగారం ధరలు

gold prises rises and silver also

బంగారం, వెండి ధరలు పెరిగాయి. మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,700 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,040 గా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,000 పెరగగా.. 24 క్యారెట్లపై రూ.1,090 మేర పెరిగింది. ఇక వెండి ధరలు విషయాని వస్తే కిలో వెండి ధర రూ.2,200 మేర పెరిగి. ప్రస్తుత ధర రూ. 67,200 గా ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఇలా ఉన్నాయి.

హైదరాబాద్‌: 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,700 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,040
విజయవాడ: 22 క్యారెట్ల ధర రూ.47,700 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.52,040 ఉంది.
విశాఖపట్నం: 22 క్యారెట్ల ధర రూ.47,700 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.52,040 గా ఉంది.