తగ్గిన వెండి… స్థిరంగా బంగారం.. నేటి పసిడి రేట్లు!

gold

బంగారం ధర నిన్నటితో పోలిస్తే ఇవాళ నిలకడగా ఉంది.  తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలను చూస్తే.. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 48600 కాగా, 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 53020 రూపాయలుంది.ఇక విజయవాడ, విశాఖపట్నంలో కూడా ఇదే ధర కొనసాగుతోంది. ఇక వెండి ధరల విషయానికి వస్తే.. వెండి ధరలు రూ.800 పెరిగాయి. మార్కెట్లో ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.72,300 గా ఉంది. హైదరాబాదులో కేజీ వెండి ధర రూ.72,300 వద్ద కొనసాగుతుంది