గుడ్‌న్యూస్.. బంగారం ధరలు తగ్గాయి!

gold

పసిడి ధరలు తగ్గాయి. 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,850గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.53,290గా ఉంది. వెండి రేటు కూడా భారీగా తగ్గింది. ఏకంగా రూ.2,600 తగ్గి కిలో వెండి రూ. 74,100కు దిగి వచ్చింది. హైదరాబాదులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.52,580గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 52,580గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,200గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,580గా ఉంది.