తగ్గుముఖం పడుతున్న బంగారం, వెండి ధరలు..!

gold

దేశంలో దూసుకుపోతున్న బంగారం, వెండి ధరలకు కాస్త బ్రేక్.. తాజాగా బుధవారం దేశంలో బంగారం, వెండి ధరలు దిగి వచ్చాయి. దేశీయంగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 47,750 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,100 వద్ద కొనసాగుతోంది. ఇక దేశీయంగా కిలో వెండి ధర రూ. 72,100కొనసాగుతోంది. తెలుగు నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,750 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,100, విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,750 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.52,100 ఉంది.