ఫెమస్ అయ్యేందుకు ఆ సెలబ్రేటీలు క్షుద్రపూజలు చేయిస్తారా..?

సాధారణంగా పూర్వకాలంలో మన జీవితంలో ఉన్నతంగా ఉండాలంటే మనకు అనుకూలంగా క్షుద్రపూజలు చేయించేవారు.ఇలా మాంత్రికులతో క్షుద్ర పూజలు చేయడం వల్ల వారికి అదృష్టం కలిసివస్తుందని చాలామంది నమ్ముతుంటారు. అయితే టెక్నాలజీ అభివృద్ధి చెందిన తర్వాత చాలామంది ఇలాంటివన్నీ కేవలం మూఢనమ్మకాలని ఇవన్నీ అపోహ అని భావిస్తూ వీటిని కొట్టి పారేస్తున్నారు. కానీ ఇప్పటికీ కూడా కొంతమంది ఈ విధంగా క్షుద్రపూజలు చేయించే వారు ఉంటారు.

ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో ఉన్నతమైన అవకాశాలు కోసం ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సంపాదించుకోవడం కోసం చాలామంది సెలబ్రిటీలు ఈ విధమైనటువంటి క్షుద్రపూజలు చేయిస్తున్నారని గతంలో వార్తలు వచ్చాయి.ఇలా క్షుద్ర పూజలు చేయించడం వల్ల వారికి ఇండస్ట్రీలో ఎన్నో అవకాశాలు రావడమే కాకుండా మంచి గుర్తింపు పొందుతారని అందుకోసమే ఇలాంటి క్షుద్రపూజలు చేయిస్తున్నారని పెద్ద ఎత్తున వార్తలు షికార్లు చేశాయి.

ఇలాంటి వారిలో బుల్లితెర యాంకర్ కూడా ఉన్నారు. యాంకర్ గా బుల్లితెరపై ఎన్నో మంచి విజయాలను అందుకోని గుర్తింపు పొందిన ఈమె ప్రస్తుతం సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఈ విధంగా వెండితెరపై బుల్లితెర పై అవకాశాలను దక్కించుకొని ఇండస్ట్రీలో మంచి గుర్తింపు పొందిన ఈమె గతంలో ఇలాంటి గుర్తింపు పొందడం కోసం క్షుద్రపూజలు చేయించింది అంటూ పెద్దఎత్తున వార్తలు వచ్చాయి. మరి ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందో లేదో తెలియాల్సి ఉంది.