ఆ స్టార్ హీరో కొడుకు ‘కలర్స్’ స్వాతి ని మోసం చేశాడా?

దాదాపు రెండు దశాబ్దాల క్రితం ‘కలర్స్’ స్వాతి అంటే చెప్పలేనంత క్రేజ్. ఒక్క ప్రోగ్రాం తో హీరోయిన్ల తో సమానంగా క్రేజ్ సంపాదించుకుంది స్వాతి. ఆ తర్వాత కొన్ని సినిమాలు కూడా చేసింది కానీ స్టార్ హీరోయిన్ కాలేకపోయింది.

ఒక స్టార్ హీరో కొడుకు కలర్స్ ప్రోగ్రాంలో స్వాతిని చూసిన ఫస్ట్ చూపులోనే ప్రేమలో పడ్డారని…దీంతో కొన్నాళ్లు వెయిట్ చేసిన ఆయన కలర్స్ స్వాతిని డైరెక్ట్ గా మీట్ అయి ఫ్రెండ్ షిప్ అంటూ బుట్టలో వేసుకున్నారని అప్పట్లో సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వార్తలు వైరల్ అయ్యాయి.

అయితే కొంతకాలం ఫ్రెండ్ షిప్ అంటూ సాగిన వీరి వ్యవహారం స్టార్ హీరో ఎంటర్ అవ్వడంతో కొడుకు కంట్రోల్ తప్పి పోతున్నదని స్వాతి తో బ్రేక్ అప్ చేపించాడంట.  ఇక ఆ తర్వాత కొన్నాళ్ళు సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉన్న కలర్ స్వాతి మళ్లీ తన రీఎంట్రీ ఇచ్చి అడపాదడపా సినిమాల్లో నటిస్తూనే..పైలెట్ అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకొని లైఫ్ లో సెటిల్ అయిపోయింది. ప్రెసెంట్ సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు వస్తున్నా కానీ స్వాతి సినిమాలు చెయ్యడానికి రెడీ గా లేదు.