బంగారం, వెండి ధరలు పెరగాయి. ఉక్రెయిన్ – రష్యా మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో బంగారం ధరలు హెచ్చుతగ్గులు కనిపిప్తున్నాయి. బంగారం ధరలు 10 గ్రాముల బంగారంపై 720 పెరిగింది. కిలో వెండి ధర రూ. 69,900 వద్ద కొనసాగుతోంది. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,280 వద్ద కొనసాగుతోంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,280 ఉంది.