Viral Video: షమీ తలపై అశ్విన్ తబలా.. వైరల్ వీడియో!

Viral Video: కొన్ని కొన్ని సార్లు సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు బాగా వైరల్ అవుతుంటాయి. అలా తాజాగా ఓ వీడియో వైరల్ గా మారింది. అది కూడా క్రికెటర్లకు సంబంధించిన వీడియో. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే. శ్రీలంక, భారత్ మధ్య తాజాగా జరిగిన రెండో టెస్ట్ తొలి రోజు ఆటలో భారత్ ఆదిక్యత ప్రదర్శించింది.

ఇక అక్కడ అందరూ క్రికెటర్లు కలిసి తమ ఆట లో భాగంగా రివ్యూ కోసం వెళ్లటంతో అక్కడ భారత్ అవుట్ అని తేలింది. దీంతో అక్కడున్న వాళ్లంతా గంతులు వేయడంతో.. ఆ సమయంలో మహమ్మద్ షమీ తలపై రవిచంద్రన్ అశ్విన్ తబలా వాయిస్తూ కనిపించాడు. పైగా షమీ తల ఊపుతూ కనిపించడంతో వీడియో వైరల్ గా మారింది.