GHMC Results : బోణీ కొట్టిన ఎంఐఎం.. ఏ డివిజన్ అంటే?

aimim party wins in mehadipatnam division in ghmc elections

జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రక్రియ ఎప్పుడైతే ప్రారంభం అయిందో అప్పటి నుంచి హైదరాబాద్ పరిధిలో విచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటి వరకు ఏ ఎన్నికలకు జరగనంత ప్రచారం ఈ ఎన్నికల్లో పార్టీలు నిర్వహించాయి. కానీ.. పోలింగ్ మాత్రం అత్యల్పంగా నమోదయింది.

aimim party wins in mehadipatnam division in ghmc elections
aimim party wins in mehadipatnam division in ghmc elections

ఇక.. ఎన్నికల కౌంటింగ్ లో పోస్టల్ బ్యాలెట్ లో బీజేపీ అధిక్యంలో ఉంది. తొలి రౌండ్ బ్యాలెట్ బాక్సు ఫలితాలు వెలువడుతున్నాయి. అయితే.. మెహదీపట్నం డివిజన్ లో గెలుపు ఖాయం అయిపోయింది.

మెహదీపట్నం డివిజన్ లో ఎంఐఎం బోణీ కొట్టింది. ఎంఐఎం అభ్యర్థి మజీద్ హుస్సేన్ గెలుపొందారు.

బాలాజీ నగర్ లో ఆధిక్యంలో టీఆర్ఎస్

మరోవైపు బాలాజీనగర్ లో టీఆర్ఎస్ పార్టీ అధిక్యంలో కొనసాగుతోంది. తొలి రౌండ్ కౌంటింగ్ లో టీఆర్ఎస్ పార్టీ… బారతీనగర్, బాలాజీనగర్, పటాన్ చెరువు, రామచంద్రాపురం డివిజన్లలో టీఆర్ఎస్ ముందంజలో ఉన్నట్టు కౌంటింగ్ అధికారులు వెల్లడించారు.