Skip to content
TeluguRajyam Logo
  • హోమ్
  • ఆంధ్ర‌ప్ర‌దేశ్‌
  • తెలంగాణ‌
  • సినిమా
  • మూవీ రివ్యూ
  • గాసిప్స్
  • ప్రత్యేకం
  • లైప్‌స్టైల్‌
  • ఫొటోస్
  • ఇంగ్లీష్

Home » Ugly Story Teaser: నందు, అవికా గోర్ జంటగా నటిస్తున్న ‘అగ్లీ స్టోరీ’ ఇంటెన్స్ టీజర్ విడుదల

Ugly Story Teaser: నందు, అవికా గోర్ జంటగా నటిస్తున్న ‘అగ్లీ స్టోరీ’ ఇంటెన్స్ టీజర్ విడుదల

By Akshith Kumar on October 4, 2025

నందు, అవికా గోర్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న సినిమా ‘అగ్లీ స్టోరీ’. రియా జియా ప్రొడక్షన్స్ పతాకం మీద సీహెచ్ సుభాషిణి, కొండా లక్ష్మణ్ నిర్మిస్తున్నారు. ప్రణవ స్వరూప్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టైటిల్ గ్లింప్స్‌, ‘హే ప్రియతమా’ లిరికల్ సాంగ్ రిలీజ్ ఎక్సట్రాడినరీ రెస్పాన్స్ అందుకున్నాయి. దసరా సందర్భంగా ప్రేక్షకులకు శుభాకాంక్షలు చెబుతూ ఇంటెన్స్ టీజర్ రిలీజ్ చేశారు.

మంటల మీదుగా సిగరెట్ కాలుస్తున్న నందును ‘అగ్లీ స్టోరీ’ టీజర్‌లో ముందుగా పరిచయం చేశారు. అతడిది పర్వర్ట్ క్యారెక్టర్ అన్నట్టు సన్నివేశాలు ఉన్నాయి. తర్వాత అవికా గోర్ పరిచయం జరిగింది. నందును కాకుండా అవికా గోర్ మరొక అబ్బాయిని ప్రేమిస్తుంది. మరొకరిని ప్రేమించానని, పెళ్లి కూడా చేసుకోవాలని అనుకుంటున్నామని అవికా గోర్ చెప్పినా సరే నందు వదలడు. వేధిస్తాడు. ‘వాళ్ళది ప్రేమ, అందుకే కలిసుకున్నారు. నీది కోరిక, అందుకే నువ్వు ఇక్కడ ఉన్నావ్’ అని డైలాగ్ వస్తుంటే స్క్రీన్ మీద అవికా గోర్ – రవితేజ మహాదాస్యం పెళ్లిని, మెంటల్ ఆస్పత్రిలో నందును చూపించారు. కథలో ట్విస్టులతో పాటు చివర్లో అవికా గోర్ ప్రేమ కోసం నందు ఎందుకు కన్నీళ్లు పెట్టుకున్నాడు? అనేది సినిమాలో చూడాలి.

Ugly Story - Official Teaser | Nandu, Avikagor | Pranava Swaroop | Shravan Bharadwaj

నందు, అవికా గోర్ జంటగా నటిస్తున్న ఈ సినిమాలో శివాజీ రాజా, రవితేజ మహదాస్యం, ప్రజ్ఞ లాంటి టాలెంటెడ్ కాస్ట్ నటిస్తున్నారు. సినిమాటోగ్రఫీ శ్రీ సాయికుమార్ దారా, కొరియోగ్రఫీ ఈశ్వర్ పెంటి, ఎడిటింగ్ శ్రీకాంత్ పట్నాయక్, సోమ మిథున్, ఆర్ట్ డైరెక్షన్ విఠల్ కోసనం, పీఆర్ఓ మధు వీఆర్ లాంటి టీమ్ ఈ ప్రాజెక్ట్‌కి స్ట్రెంగ్త్ యాడ్ చేసింది.

బ్యానర్ : రియాజియాప్రొడ్యుసర్ : సుభాషిని, కొండా ల‌క్ష్మ‌ణ్ .

హీరో ,హీరోయిన్ : నందు, అవికా గోర్, రవితేజ మహాదాస్యం, శివాజీ రాజా మరియు ప్రజ్ఞా నయన్

కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: ప్రణవ స్వరూప్‌.
కెమెరా: శ్రీసాయికుమార్‌ దారా
సంగీతం: శ్రవణ్‌ భరద్వాజ్
ఆర్ట్ డైరెక్టర్ : విఠల్ కోసనం
పి ఆర్ ఓ: మధు వి ఆర్
డిజిటల్ మీడియా : డిజిటల్ దుకాణం

Balakrishna Comments, KS Prasad Revealing Some Facts | Telugu Rajyam

See more ofNews PressAvika Gor Nandu Pranav Swaroop Raviteja Mahadasyam Shravan Bharadwaj Ugly Story Teaser

Related Posts

డిసెంబర్ 25న రాబోతోన్న ‘దండోరా’ సినిమా పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో డైరెక్టర్ అనిల్ రావిపూడి

ల‌వ్‌, ఎమోష‌న్, డ్రామా వంటి క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్‌తోపాటు చ‌క్క‌టి సోష‌ల్ మెసేజ్‌తో రూపొందిన చిత్రం ‘దండోరా’ ట్రైలర్ రిలీజ్

Purushaha: ‘పురుష:’ నుంచి హీరోయిన్ వైష్ణవి పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Actor Shivaji: ‘దండోరా’ అన్ని రకాల కమర్షియల్ అంశాలతో జోడించి తీసిన అద్భుతమైన చిత్రం – నటుడు శివాజీ

Facebook Twitter Whatsapp Telegram Pinterest Email

Recent Articles

  • Toll Free Plan: సంక్రాంతి వేళ తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. టోల్ టెన్షన్ ఫుల్ స్టాప్..?
  • Siddhu Jonnalagadda: ముచ్చటగా మూడోసారి చేతులు కలిపిన సిద్ధు జొన్నలగడ్డ, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్
  • Sahakutumbanam: న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న “సఃకుటుంబానాం” చిత్రం
  • ‘సైక్ సిద్ధార్థ’ జనవరి 1న కేవలం రూ.99 టికెట్ ధరతో సినిమా మీ ముందుకు వస్తోంది: ప్రెస్ మీట్ లో నిర్మాత డి. సురేశ్ బాబు
  • Jagapathi Babu: రామ్ చరణ్ ‘పెద్ది’ నుంచి అప్పలసూరి పాత్రలో మునుపెన్నడూ చూడని అవతార్‌లో జగపతి బాబు ఫస్ట్ లుక్ రిలీజ్
  • Rayachoti: రాయచోటిని రఫ్ఫాడించిన కూటమి… మంత్రే కన్నీళ్లు పెట్టుకుంటే ఎవరికి చెప్పుకోవాలి..?
  • Sleeping: రాత్రి 1 గంట వరకు నిద్ర రావట్లేదా.. మీ శరీరంలో ఏం జరుగుతుందంటే..?
  • Elinati Shani: ఏలినాటి శనితో బాధపడుతున్నారా.. అయితే ఇలా చేయండి కష్టాలన్నీ పోతాయ్..!
  • India Defence: భారత సైనికుల చేతికి సూపర్ వెపన్స్.. ఇక శత్రువుల గుండెల్లో వణుకే..!
  • DGP Harish Kumar Gupta: ఏపీలో గణనీయంగా తగ్గిన నేరాలు: వార్షిక నివేదిక విడుదల చేసిన డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
  • Gautam Gambhir: టీమిండియా కోచ్ పదవి నుంచి గంభీర్ అవుట్..? క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ..!
  • Tea: టీ కప్పులో దాగిన ప్రమాదం తెలుసా.. ఇలాంటి ఛాయ్ విషంతో సమానం..!
  • YSRCP @ 2029: ‘వైసీపీ @ 2029’కి 2025 బలమైన పునాది వేసిందా..?
  • Bats: గబ్బిలాలు తలక్రిందులుగా ఎందుకు వేళాడతాయో తెలుసా.. కారణం ఇదే..!
  • Winter Joint Pain:చలికాలంలో కీళ్ల నొప్పులకు కారణం ఇదే.. వైద్యుల హెచ్చరిక..!
  • Yash’s Toxic: యశ్, గీతూ మోహన్ ‘టాక్సిక్’ నుంచి హుమా ఖురేషి ఫ‌స్ట్ లుక్ రిలీజ్ చేసిన మేక‌ర్స్‌
  • Salman Khan 60th Birthday: సల్మాన్ ఖాన్ 60వ పుట్టినరోజు వేడుకకు హాజరైన రామ్ చరణ్
  • Eesha : మూడు రోజుల్లో ‘ఈషా’ బ్రేక్‌ఈవెన్‌.. బ్లాక్‌బస్టర్‌ హిట్‌ ఈషా ఈ రోజు నుంచి లాభాల బాటలోకి…
  • ‘ఓ అందాల రాక్షసి’ అద్భుతమైన కంటెంట్‌తో జనవరి 2న రాబోతోంది.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హీరో, దర్శకుడు షెరాజ్ మెహదీ
  • PPP Model: ఇది వింటే ఇక ఏపీలో పీపీపీ లేదు.. ఓన్లీ డుమ్ డూమ్ ‘డుమ్మా’నే!

TeluguRajyam endeavours to publish and broadcast unalloyed news, features, current affairs, entertainment, infotainment and information for the audience with an objective of creating an informed public.

Contact us: newsdesk@telugurajyam.com

  • Home
  • Privacy Policy
    • Corrections Policy
    • Ethics Policy
    • Fact-Checking Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright - TeluguRajyam.com