వర్షం కారణంగా శృంగేరి శారదా పీఠం పరిస్థితి ఇది (ఫోటోలు)

ఆది శంకరాచార్యుల వారిచే స్ధాపించబడిన శృంగేరి శారదా మఠం నదిని తలపిస్తోంది. శృంగేరి మఠం కర్ణాటక రాష్ట్రంలోని చిక్కమగళూరు జిల్లాలోని తుంగ నది ఒడ్డున, పశ్చిమ కనుమలలోని అడవుల్లో ఉంది.

వరద భీభత్సం కారణంగా శృంగేరి శారదా పీఠం జలమయంతో నిండిపోయింది. నిత్యం భక్తుల సందర్శనం ఉండే ఆ పీఠంలోకి మోకాళ్ళ పైకి నీరు చేరడంతో భక్తులు అవస్థలు పడుతున్నారు. ఫోటో గ్యాలరీలో అక్కడి పరిస్థితి చూడవచ్చు.