బడ్జెట్  లో రైల్వే రంగానికి ప్రాధాన్యత

బడ్జెట్ లో రైల్వే రంగానికి అధిక ప్రాధాన్యనిచ్చారు. రైల్వే రంగానికి 64,587 కోట్లతో బడ్జెట్ కేటాయించారు. రైల్వే రంగంలో మరిన్ని నియామకాలు చేస్తామన్నారు. రైల్వే క్రాసింగ్ ల వద్ద సిబ్బందిని పెంచుతామని మంత్రి అన్నారు. లక్ష ఉద్యోగాల నియామకం చేసేందుకు కసరత్తు చేస్తున్నామన్నారు. 

  • రైల్వే శాఖకు రూ. 64, 587 కోట్ల బడ్జెట్‌ కేటాయింపు
  • రైల్వే చరిత్రలోనే ప్రమాదాలు జరగని ఏడాది 
  • బారీగేజ్‌లో కాపలా లేని గేట్లను తొలగించాం.
  • త్వరలోనే వందే భారత్‌ ఎక్స్ ప్రెస్ రైలు