గుడ్ న్యూస్.. తగ్గుతున్న కరోనా కేసులు

దేశంలో రోజువారీ క‌రోనా కేసుల సంఖ్య 10 వేల దిగువ‌కు నమోదయింది. ఆదివారం దేశంలో 8,013 కరోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.  క‌రోనా నుంచి 16,765 మంది కోలుకొగా..119 మంది క‌రోనాతో ప్రాణాలు  విడిచారు. కోలుకున్న వారి సంఖ్య మొత్తం 4,23,07,686గా ఉండగా… మృతుల సంఖ్య మొత్తం 5,13,843కు పెరిగింద‌ని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది