పుల్వామాలో జరిగిన ఉగ్రవాదుల దాడిలో మరణించిన సీఆర్ పీఎఫ్ జవాన్ల వివరాలను భారత ప్రభుత్వం విడుదల చేసింది. జైషే మహ్మద్ ఉగ్రవాదులు జరిపిన మారణ హోమంలో 42 మంది జవాన్లు మరణించారు. వారిలో 36 మంది వివరాలనున అధికారులు ప్రకటించారు. మరికొంత మందిని గుర్తించాల్సి ఉంది.
చనిపోయిన వారిలో 12 మంది జవాన్లు ఉత్తర ప్రదేశ్ కు చెందిన వారు కాగా, నలుగురు పంజాబ్, రాజస్థాన్ రాష్ట్రాలకు చెందిన వారు ఉన్నారు. తమిళనాడుకు చెందిన వారు ఇద్దరు, ఒరిస్సా రాష్ట్రానికి చెందిన వారు ఒకరున్నారు.
ఉగ్రవాదుల దాడిలో చనిపోయిన జవాలన్లు వివరాలు
1. రాథోడ్ నితిన్ శివాజీ, మహారాష్ట్ర
2. వీరేంద్ర సింగ్, ఉత్తరాఖండ్
3. అవదేశ్ కుమార్ యాదవ్, ఉత్తరప్రదేశ్
4. రతన్‌కుమార్ ఠాకూర్, బిహార్
5. పంకజ్ కుమార్ త్రిపాఠి, ఉత్తర ప్రదేశ్
6. జెట్ రామ్, రాజస్తాన్
7. అమిత్ కుమార్, ఉత్తరప్రదేశ్
8. విజయ్ మౌర్యా, ఉత్తరప్రదేశ్
9. కుల్విందర్ సింగ్, పంజాబ్
10, మనేశ్వర్ బసుమంతరాయ్, అస్సాం.
11. మోహన్ లాల్, ఉత్తరాఖండ్
12. సంజయ్ కుమార్ సిన్హా
13. రామ్ వకీల్, ఉత్తరప్రదేశ్
14. నాసీర్ ఆహ్మద్, జమ్మూ కశ్మీర్
15. జైమాల్ సింగ్, పంజాబ్
16. కుఖేందర్ సింగ్, పంజాబ్
17. తిలక్ రాజ్, హిమాచల్ ప్రదేశ్
18. రోహితేష్ లంబా, రాజస్తాన్
19. విజయ్ సోరింగ్, జార్ఖండ్
20. వసంత్ కుమార్, కేరళ
21. సుబ్రహ్మణ్యం , తమిళనాడు
22. గురు, కర్ణాటక
23. మనోజ్ కేఆర్ బెహరా
24. నారాయణ్ లాల్‌గుర్జార్, రాజస్తాన్
25. ప్రదీప్ కుమార్, ఉత్తర ప్రదేశ్
26. హమ్రాజ్ మీనా, రాజస్తాన్
27. రమేష్ యాదవ్, ఉత్తరప్రదేశ్
28. సంజయ్ రాజ్‌పుత్, ఉత్తరప్రదేశ్
29. కౌశల్ కుమార్ రాజ్‌పుత్, ఉత్తరప్రదేశ్
30. ప్రదీప్ సింగ్, ఉత్తర ప్రదేశ్
31. శ్యామ్ బాబు, ఉత్తరప్రదేశ్
32. అజిత్ కుమార్, ఉత్తరప్రదేశ్
33. మహేందర్ సింగ్ అట్టారి, పంజాబ్
34. అశ్విన్ కుమార్, మధ్యప్రదేశ్,
35. సుదీప్ బిస్వాస్, బెంగాల్
36. శివచంద్రన్, తమిళనాడు