జీవితాలను నిలిపే ఆపరేషన్ థియేటర్ లో డాక్టర్, నర్స్ ముద్దులాటలో మునిగిపోయారు. వారు చేసిన నిర్వాకం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో డాక్టర్ ఉద్యోగం పోయింది.
మధ్యప్రదేశ్ లోని ఉజ్జయిని జిల్లా ప్రభుత్వాసుపత్రిలో ఆ డాక్టర్ సివిల్ సర్జన్ గా పని చేస్తున్నారు. అదే ఆసుపత్రిలో నర్సుగా పని చేసే మహిళతో డాక్టర్ గారికి వివాహేతర సంబంధం ఏర్పడింది. ఆపరేషన్ థియేటర్ ఆ మహిళా నర్సును డాక్టర్ చుంబిస్తున్న వీడియో బయటికి వచ్చి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో విచారించిన అధికారులు ఆ వైద్యుడిని తొలగించి మరోకరిని నియమించారు.
వీడియో కింద ఉంది చూడండి