టాప్ లెస్ గా టాప్ లేపుతున్న తేజస్వి!

Tejaswi Madivada

సోషల్ మీడియా గాని, టీవీ షోల్లోగాని, సినిమాల్లోగాని రచ్చ రచ్చ చెయ్యగల నటి మన తెలుగు అమ్మాయి తేజస్వి మదివాడ. చాల సినిమాల్లో నటించినప్పటికీ తనకు బాగా గుర్తింపును ఇచ్చిన సినిమా మాత్రం రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో నటించిన ఐస్ క్రీం. సినిమాలు పక్కన పెడితే బిగ్ బాస్ 2018 కూడా తేజస్వి కి మంచి గుర్తింపును ఇచ్చింది. 42 రోజులు బిగ్ బాస్ షో లో గడిపిన తర్వాత ఎలిమినేట్ అయ్యింది.

Tejaswi Madivada

తేజస్వి ఎయిర్ ఫోర్స్ స్కూల్ బేగంపేటలో చదువుకుంది. ఆమె హైదరాబాద్ లోని సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజ్ ఫర్ ఉమెన్ లో మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చదివారు. తరువాత ఆమె ట్విస్ట్ ఎన్ టర్న్స్ లో ఫ్రీలాన్స్ డ్యాన్స్ ట్యూటర్ గా పనిచేసింది. హెచ్‌ఎస్‌బిసి, విప్రో, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ వంటి ఎంఎన్‌సిలకు మరియు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, NASR స్కూల్ ఫర్ గర్ల్స్ వంటి పాఠశాలల్లో డాన్స్ టీచర్ గా పనిచేసింది. తేజస్వి మిస్ డాబర్ గులాబరి 2011, అందాల పోటీలో పాల్గొంది. అక్కడ ఆమె రెండవ రన్నరప్ నిలిచింది. దీని ద్వారానే తనకు మొదటి సినిమా అవకాశం వచ్చింది.

సోషల్ మీడియా లో ఆక్టివ్ గా వుండే తేజస్వి అపుడప్పుడు సూపర్ హాట్ ఫోటోలు షేర్ చేస్తుంటుంది. ఈ కోవలోకే వచ్చే ఒక ఫొట ఈ రోజు వదిలింది. చూసేవాళ్ళు తేజస్వి టాప్లెస్ ఫోటో తో టాప్ లేపిందని అంటున్నారు. మీరేమనుకుంటున్నారో కామెంట్ చెయ్యండి