తెలుగునాట ప్రతి వ్యవహారంలో వేలు పెట్టి కావాల్సిన ఢీ-ఫేమ్ సంపాదించుకుంది నటి శ్రీ రెడ్డి. ఇప్పుడు తమిళనాడు అక్కడ కూడా తన మార్క్ వేశాలు వేస్తోంది. తాజాగా శ్రీ రెడ్డి పెట్టిన ఫోటో సోషల్ మీడియాలో తెగ సర్కులేట్ అవుతుంది. సొంతంగా యూట్యూబ్ ఛానల్‌ని పెట్టిన ఈ వివాదస్పద నటి..కోలివుడ్‌లో సినిమాలు చేయడంతో పాటు పొలిటికల్ ఎంట్రీ ఇచ్చేందుకు కూడా రెడీ అయ్యింది. అప్పుడప్పుడు తన వంటలు కూడా రుచి చూపిస్తూ..వీడియోల ద్వారా బాగానే హడావిడి చేస్తోంది. పండుగలు వచ్చినప్పుడు ట్రెడిషినల్ డ్రస్సులో కనిపించి..ఈ అమ్మాయి శ్రీ రెడ్డినా అని ఆశ్చర్యపరుస్తుంది.
తాజాగా ఈ సుందరి తన పాత ట్రాక్ మొదలెట్టింది. టీషర్ట్ పైకి లేపి ఎద అందాలు కనిపించేలా బ్రాతో ఫోటో ఫోజులిచ్చింది. సదరు ఫోటో సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఘాటైన కామెంట్ కూడా పెట్టింది. ‘నేను మేకప్ లేకుండా కూడా గ్లామర్ షో చేయడం మొదలెడితే.. టాప్ హీరోయిన్స్ సైడైపోతారు.. నేను చాలా సెక్సీ.. ఛల్ హట్!! గ్రేప్స్, లెమన్స్’ అంటూ డబుల్ మీనింగ్ డైలాగులతో రెచ్చిపోయింది. కాగా శ్రీ రెడ్డి ఆ కామెంట్స్ ఎవరిని ఉద్దేశించి చేసిందా అని చర్చించుకుంటున్నారు నెటిజన్లు. గతంలో ఇదే తరహా వ్యాఖ్యలతో రకుల్ ప్రీత్ సింగ్‌ను టార్గెట్ చేసింది ఈమె..కొంటెకారును కవ్వించే విషయాల్లో మాత్రం వెనక్కి తగ్గడం లేదు.
ఎప్పుడూ హాట్ ఫోజులతో కవ్వించే శ్రీ రెడ్డి గతంలో తన బ్రా విప్పేసి…వీపు అందం చూడండి అంటూ గతంలో ఫేస్ బుక్ లో పోస్ట్ పెట్టి అటెన్షన్ గ్రాబ్ చేసింది. మొత్తానికి ఎదో ఒకలా శ్రీరెడ్డి తన ఫాలోయింగ్‌ను పెంచకుంటూ..సోషల్ మీడియాలో అనుసరించే వాళ్ల సంఖ్యపై ఫోకస్ పెట్టింది. ఈమె ఇదే తరహా ఫోటోలు కంటిన్యూ చేస్తే…టాప్ హీరోయిన్స్‌కు మించిన ఫాలోవర్స్ వచ్చేస్తారనడంలో అతిశయోక్తి లేదు. ఇప్పుటికే రెండు స్టేట్‌లు మారిన ఈ నటి తమిళ జనం కూడా వార్నింగ్ ఇస్తే ఎక్కడకి వెళుతుందో చూడాలి.