శ్రీ రెడ్డి అరాచ‌కం.. ప్యాంట్ విప్పి కుర్ర‌కారును రెచ్చ‌గొడుతున్న హాట్ భామ‌

సెల‌బ్రిటీల‌ను టార్గెట్ చేస్తూ సంచ‌ల‌న కామెంట్స్ చేసే శ్రీ రెడ్డి త‌ర‌చు వార్త‌ల‌లో నిలుస్తూ ఉంటుంది. ఒక‌వైపు వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు మ‌రో వైపు హ‌ద్దులు లేని అందాలు ఆర‌బోస్తూ అంద‌రి దృష్టి ఆకర్షించే ప్ర‌య‌త్నం చేస్తుంటుంది. టాలీవుడ్ ఇండ‌స్ట్రీకి చెందిన హీరోలు, హీరోయిన్‌లపై ఘాటు వ్యాఖ్య‌లు చేసే శ్రీరెడ్డి ఒక్కోసారి అందాల ఆర‌బోత విష‌యంలో హ‌ద్దులు దాటి మ‌రి ఎక్స్‌పోజింగ్ చేస్తూ ఉంటుంది. శ్రీరెడ్డి అరాచ‌కంపై కొంద‌రు విమ‌ర్శ‌ల వ‌ర్షం గుప్పిస్తుండ‌గా, మ‌రి కొంద‌రు ఆస్వాదిస్తున్నారు.

సోష‌ల్ మీడియాలో శ్రీరెడ్డి షేర్ చేసే ఫొటోలు యూత్‌కు కంటిపై కునుకు లేకుండా చేస్తుంటుంది. ఎద అందాల ఆర‌బోత‌తో ఫాలోవ‌ర్స్‌కు న‌య‌నానందం క‌లిగించేలా శ్రీ రెడ్డి ప్ర‌య‌త్నిస్తుంటుంది. వివిధ భంగిమ‌ల‌లో ఫొటోల‌కు ఫోజులిస్తూ కుర్ర‌కారుని టెంప్ట్ చేస్తుండే శ్రీ రెడ్డి ఈ సారి ప్యాంట్ తొల‌గించి అద్దం ముందు నిలుచొని స్టిల్ పెట్టింది. ఈ స్టిల్‌ని త‌న సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తూ.. నేను దయగల హృదయాన్ని మాత్రమే ధరిస్తాను జీన్స్ ధరించను అంటూ ఆ ఫొటోకి తగ్గట్టుగా క్యాప్షన్ కూడా ఇచ్చేసింది.

ఎప్పుడు టాప్ లెస్ ఫొటోల‌తో ర‌చ్చ చేసే శ్రీ రెడ్డి ఈ సారి ప్యాంట్ వ‌దిలేసిందేంటా అని నెటిజ‌న్స్ ముచ్చ‌టించుకుంటున్నారు. శ్రీరెడ్డి ఫొటోకు కొంద‌రు పాజిటివ్‌గా స్పందిస్తుంటే మరి కొంద‌రు రెచ్చిపోయి విమ‌ర్శ‌లు చేస్తున్నారు. దీనికి స‌మాధానంగా ‘నేను నా లిమిట్స్ దాటతాను.. కానీ చెత్త కామెంట్లు పెడితే బ్లాక్ చేస్తా’ అంటూ వార్నింగ్ ఇచ్చింది. రెండున్న‌ర వేల‌కు పైగా త‌న ఫొటోకు కామెంట్స్ రావ‌డంతో శ్రీరెడ్డి తెగ మురిసిపోతుంది. సినిమాల‌లో ఆఫర్స్ కోసం గ‌ట్టిగానే ప్ర‌య‌త్నిస్తున్న‌ప్ప‌టికీ ఆమెకు మంచి ఆఫ‌ర్స్ ద‌రిచేర‌డం లేదు. దీంతో హాట్ హాట్ ఫొటోల‌తోనే అంద‌రిని త‌న‌వైపుకు తిప్పుకుంటూ ప్ర‌తి ఒక్క‌రి దృష్టిని ఆకర్షించే ప్ర‌య‌త్నం చేస్తుంది.