ఫోటో స్టోరీ – ఊర మాస్ రామ్ చరణ్

Ram Charan

రామ్ చరణ్ మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా సినీ రంగప్రవేశం చేసుండొచ్చు, అయితే ఆనతి కాలంలోనే తన కంటూ ఒక ఇమేజ్ సృష్టించుకున్నారు. ఇమేజ్ తో పాటు మగధీర, రంగస్థలం లాంటి ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్లు కొట్టి తన బాక్స్ ఆఫీస్ స్టామినా నిరూపించుకున్నారు.

Ram Charan Mass get up

రామ్ చరణ్ కి ఇక మిగిలింది, తన మార్కెట్ తెలుగు రాష్ట్రాల అవతల పెంచుకోవడం . అయితే ఈ ప్రయత్నంలో భాగంగా హిందీ సినిమా చేసి విఫలమైయ్యారు. కానీ రామ్ చరణ్ ని ఈ ఫెయిల్యూర్ ఎక్కువ కలం ఆపలేదు. తాను ఇప్పుడు రాజమౌళి దర్శకత్వం లో నటిస్తున్న RRR చెర్రీ ని అల్ ఇండియా స్టార్ చెయ్యడం ఖాయంగా కనిపిస్తుంది. ఈ సినిమాలో ఊర మాస్ గెట్ అప్ లో కనిపించబోతున్నారు.

ఈ రోజు అభిమానులను అలరించడానికి అన్నట్టు అటువంటి ఫొట ఒకటి రామ్ చరణ్ ఇంస్టాగ్రామ్ లో విడుదల చేసారు