ఒక్క సినిమాతో అయితే తాను పడ్డ కష్టం అతడికి బాక్సాఫీస్ అతడికి దాసోహం అయ్యింది. మినిమమ్ టాక్ వస్తే చాలు మొట్టి రోజే 100 కోట్ల ఓపెనింగ్స్ అందుకునే హీరోగా ప్రభాస్ నిలిచాడు. అలా ఇప్పుడు తాను చేసిన సరికొత్త సినిమానే “సలార్” కాగా దీనితో కూడా బాక్సాఫీస్ దగ్గర తాను లెక్కలు మారుస్తున్నాడు.
అయితే బాహుబలి చిత్రాలతో వరల్డ్ వైడ్ ఇండియన్స్ ఉన్న చోట తన మార్కెట్ ని ప్రభాస్ పెంచుకున్నాడు. అయితే అలానే ఓవర్సీస్ మార్కెట్ లో ప్రభాస్ సినిమాలకి అక్కడ నుంచి మినిమమ్ వసూళ్లు పక్కాగా వస్తున్నాయి. కాగా ఇప్పుడు సలార్ హిట్ కావడంతో అయితే సౌత్ నుంచి ఓ రేర్ రికార్డు ఉన్న ఏకైక హీరోగా ప్రభాస్ నిలిచాడు.
కాగా ఓవర్సీస్ మార్కెట్ లో యూఎస్ మినహా మిగతా చెప్పుకోదగ్గ ప్రాంతాల్లో న్యూజిలాండ్, ఆస్ట్రేలియా రీజియన్స్ కూడా ఒకటి. మరి ఆస్ట్రేలియాలో సలార్ లేటెస్ట్ గా 1మిలియన్ డాలర్స్ మార్క్ ని క్రాస్ చేసింది. దీనితో అక్కడ మొత్తం 3 సినిమాలు 1 మిలియన్ దాటించిన హీరోగా ప్రభాస్ ఇపుడు నిలిచాడు.
మరి ఈ ఫీట్ అయితే సౌత్ నుంచి ఏ ఇతర స్టార్ హీరోకి కూడా లేదట. మరి ప్రభాస్ బాహుబలి 2, సలార్ చిత్రాలతో 1 మిలియన్ డాలర్ వసూళ్ళని ఇంతకు ముందు అందుకోగా ఇపుడు సలార్ తో హ్యాట్రిక్ కొట్టి ఓవర్సీస్ మార్కెట్ లో సౌత్ నుంచి కింగ్ అయ్యాడు.