ఈ ఏడాది అక్కినేని అభిమానులు ఎంతగానో ఎదురు చూసిన ఏజెంట్ అయితే భారీ డిజాస్టర్ అయ్యింది. అఖిల్ అక్కినేని ఎంతో కస్టపడి చేసిన ఈ సినిమా తన కష్టం వృధా గా మారిపోయింది. దీనితో ఈ బాధలో ఉన్న అక్కినేని ఫ్యాన్స్ ఇక నెక్స్ట్ రానున్న నాగ చైతన్య సినిమా “కస్టడీ” కోసమే ఆసక్తిగా ఎదురు చూసారు.
తమిళ స్టార్ దర్శకుడు వెంకట్ ప్రభు తెలుగు తమిళ్ లో ఒకేసారి తెరకెక్కించిన ఈ చిత్రంతోనే నాగ చైతన్య కూడా తమిళ ఇచ్చాడు. మరి ట్రైలర్ ఇతర ప్రమోషనల్ కంటెంట్ కూడ మంచి బజ్ ని తీసుకురావడంతో అంచనాలు నెలకొన్నాయి. అలాగే మరో పక్క ఇది ఓ సినిమాకి రీమేక్ అంటూ కూడా రూమర్స్ వచ్చాయి.
మరి వీటి అన్నిటికి సమాధానంగా అయితే సినిమా ఈరోజు రిలీజ్ అయ్యింది. మరి ఆల్రెడీ సినిమా టాక్ అయితే ట్విట్టర్ లో వచ్చేసింది. దీని ప్రకారం అయితే ఈ సినిమా ఒకింత మిక్సిడ్ కి మించి పాజిటివ్ టాక్ నే అందుకున్నట్టుగా అనిపిస్తుంది. బహుశా ఓ అండర్ రేటెడ్ వర్క్ గా నిలిచిపోతుంది అని కూడా కొందరు అంటున్నారు.
అయితే 90 లలో సెటప్ చేసిన ఈ సినిమాలో నాగ చైతన్య, అరవింద స్వామి లు అయితే అదరగొట్టారట. ఇక దర్శకుడు వెంకట్ ప్రభు ట్విస్ట్ లు టర్న్ లు గణ బాగా థ్రిల్ చేరాయని కొందరు అంటున్నారు. అయితే మరికొందరు సినిమా సెకండాఫ్ దెబ్బేసింది అంటున్నారు.
అయితే ఇందులో కూడా మంచి ట్విస్ట్ లు కొన్ని ఏక్షన్ సీక్వెన్స్ లు కూడా సాలిడ్ గా వచ్చాయని అంటున్నారు. కానీ పాటలు ప్లేస్ మెంట్ మాత్రం సినిమాలో బాగోలేదట. దీనిపై మాత్రం టాక్ ఒకేలా ఉంది. మరి దాదాపు పాజిటివ్ టాక్ కి దగ్గరగానే ఉన్న ఈ సినిమా అయినా హిట్ స్టేటస్ లోకి వెళ్తుందో లేదో చూడాలి.
A fans inkontha Kalam wait cheyali hit kosam
below avg reviews #Custody….
— PrinceAnil™ (@PrinceAnil_24) May 12, 2023
The songs aren’t needed and the love track sometimes acts as a hindrance, but these are minor flaws. Loving VP’s concept and loving his vision more! Really looking forward to the second half! #Custody
— Sai_Reviews (@saisaysmovies) May 12, 2023
Average #CUSTODY
— Sanjay (@Sanjay_sq) May 12, 2023
#Custody – Review
Below average first half and average second half. First half la just 15min than content. Neither comedy nor serious. Flash back is not connecting. Fight scenes r repetitive. Only couple of good/new scenes. Twists😷
Naga good,othets ok. Premji🙏
Below Average
— Pandian S (@poova4u) May 12, 2023