Jabardasth: భార్య ముందే దొరబాబు పరువు తీసేసిన హైపర్ ఆది

Jabardasth hyper aadi insulted dorababu in front of his wife

జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షోకు తెలుగు రాష్ట్రాల్లో ఎంత పాపులారిటీ ఉందో అందరికీ తెలుసు. టెలివిజన్ చరిత్రలోనే ఈ షో రేటింగ్స్ తో చెలరేగిపోయింది. జబర్దస్త్ సూపర్ హిట్ అవ్వడంతో.. ఎక్స్ ట్రా జబర్దస్త్ ను ప్రారంభించారు. అయితే.. ఎన్ని టీములు ఉన్నా.. కొన్ని టీములకు మాత్రం సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. వాళ్లలో హైపర్ ఆది టీమ్ ఒకటి.

Jabardasth hyper aadi insulted dorababu in front of his wife
Jabardasth hyper aadi insulted dorababu in front of his wife

హైపర్ ఆది పంచులు వేస్తుంటే నవ్వులేక చావాల్సిందే. గ్యాప్ కూడా ఉండదు. జడ్జిలు కూడా అంతే. హైపర్ ఆదితో పాటు స్కిట్ చేయాలంటే టీమ్ మెంబర్స్ కూడా భయపడుతుంటారు. ఆయన డైలాగులు అలా వదులుతుంటాడు మరి.

ఇక.. హైపర్ ఆది టీమ్ లో పనిచేసే దొరబాబును అయితే హైపర్ ఆది ఓ రేంజ్ లో ఆడుకుంటుంటాడు. ఓసారి ఎప్పుడో దొరబాబు వ్యభిచారం కేసులో అడ్డంగా దొరికిపోయాడు. ఇక దాన్ని పట్టుకొని దొరబాబును హైపర్ ఆది స్కిట్లలోనూ వాడుకుంటున్నాడు.

Jabardasth hyper aadi insulted dorababu in front of his wife
Jabardasth hyper aadi insulted dorababu in front of his wife

ఈసారి స్కిట్ లో కూడా అదే చేయబోయాడు హైపర్ ఆది. అయితే ఈసారి ఏకంగా దొరబాబు భార్యనే రంగంలోకి దించాడు. దొరబాబు భార్యను స్కిట్ లోకి తీసుకొచ్చి.. జబర్దస్త్ సెట్ లోనే భార్య ముందే దొరబాబు పరువు తీసేశాడు. దీంతో అందరూ షాక్ అయ్యారు.

దీనికి సంబందించిన ప్రోమోను తాజాగా రిలీజ్ చేశారు.  

Jabardasth | Anasuya,Roja,Hyper Aadi | 17th September 2020 | Latest Promo | ETV Telugu