బిడ్డకు తండ్రెవరో చెప్పని ఇలియానా!

పెళ్లి కాకుండానే ఓ బిడ్డకు జన్మనిచ్చి ఇలియానా ఎంత ఫేమస్‌ అయిందో తెలిసిందే. అవిూజాక్సన్‌ తర్వాత ఆ రికార్డు తనకే సొంతమని ప్రూవ్‌ చేసింది. అవిూజాక్సన్‌ విదేశీ నటి కాబట్టి అక్కడ కల్చర్‌ ప్రకారం అలా చేసిందని సర్దుకున్నారు.

కానీ ఇండియాలో పుట్టిన ఇలియానికి ఇలాంటి ఐడియాలో ఎలా వస్తాయంటూ తీవ్ర విమర్శలు ఎదుర్కుంది. బిడ్డకు తండ్రి ఎవరో చెప్పమని ప్రశ్నించినా ఇన్నాళ్లు దానికి సమాధానం చెప్పకుండా స్కిప్‌ కొట్టింది. కేవలం బిడ్డ ఫోటోని మాత్రమే చూసి సంబర పండండి..భర్త వివరాలు ఎందుకంటూ మౌనం వహించింది.

కానీ ఇంతకాలం మౌనంగా ఉన్నా ఇప్పుడు ఓపెన్‌ కాక తప్పలేదు. సోషల్‌ విూడియాలో అభిమానులతో ఇంటరాక్ట్‌ అయిన అమ్మడు భర్త ఎవరో చెప్పేసింది. గతంలో ’డేట్‌ నైట్‌’ అంటూ ఓ వ్యక్తితో ఉన్న ఫోటోలు షేర్‌ చేసిన సంగతి తెలిసిందే. కానీ అతనే నా భర్త అని చెప్పలేదు.

దీంతో అతను ఎవరు? ఇలియానా పక్కన ఎందుకంత క్లోజ్‌ గా ఉన్నాడు? అని కొత్త సందేహం మొదలైంది. ఇతను స్నేహితుడా? భర్త అని రకరకాల సందేహాలు తెరపైకి వచ్చాయి. తాజాగా వాటన్నింటకి తెర దించుతూ అతనే నాభర్త అని ప్రకటించింది. విూ సింగిల్‌ పేరెంటింగ్‌ ఎలా ఉంది? అంటే నేను సింగిల్‌ కాదు.. నా కుమారుడు తండ్రి ఇతడే అని చెప్పింది.

కానీ అతడి వివరాలు మాత్రం ఇంకా గోప్యంగానే ఉంచింది. ంబెనీ ఖీ।జీట ` సూపర్‌ స్టార్‌ బర్త్‌ డే.. బిగ్‌ అనౌన్స్‌ మెంట్‌..! అతని పేరు ఏంటి? ఏం చేస్తాడు? విదేశీయుడా? స్వదేశీయుడా? అని ఇలా కొత్త కన్‌ ప్యూజన్‌ లో పడేసింది. ఆ సంగతి ఎలా ఉన్నా! బిడ్డకి తండ్రి అతనని చెప్పి విమర్శల నుంచి అయితే తప్పించు కోగల్గింది. త్వరలోనే మళ్లీ సినిమాలతో బిజీ అవుతానని..తెలపింది.