పక్కన పడుకోమన్నారు.. కాదా అనే సరికి తొక్కి పడేసారు.. నటి షాకింగ్ కామెంట్స్!

సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉందనే విషయం అందరికీ తెలిసిన నిజం.ఇప్పటికీ ఎంతో మంది హీరోయిన్లు వారి కెరియర్లో క్యాస్టింగ్ కౌచ్ ఇబ్బందులు ఎదుర్కొన్నామని బహిరంగంగా ప్రకటించారు. సాధారణంగా ఇండస్ట్రీలో హీరోయిన్లకు ఎక్కువ కాలం మనుగడ కొనసాగాలంటే తప్పకుండా అడిగిన వారికి కమిట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది.ఇలా తనని కూడా కెరియర్ మొదట్లో ఎంతో మంది కమిట్మెంట్ అడిగారని తన పక్కన పడుకుంటే ఇండస్ట్రీలో తన ఒక స్టార్ హీరోయిన్ గా కొనసాగుతుందని చెప్పారని తాజాగా బాలీవుడ్ నటి నర్గీస్ ఫక్రీ వెల్లడించారు.

Nargis Fakhri | Telugu Rajyamఈమె పుట్టింది అమెరికాలో అయిన మొట్టమొదటిసారిగా పదేళ్ళ కింద ఇంతియాజ్ అలీ తెరకెక్కించిన రాక్ స్టార్ సినిమాతో బాలీవుడ్‌కు  పరిచయం అయింది.మొదటి సినిమాతోనే ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈమెను చూసి బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతుందని భావించారు.కట్ చేస్తే ఈమెకు ఇండస్ట్రీలో ఏమాత్రం అవకాశాలు లేకుండా చేశారని తాజాగా ఓ సందర్భంలో అసలు విషయాన్ని బయటపెట్టారు. ఇండస్ట్రీలో తనకు అవకాశాలు రావాలంటే తమ పక్కన పడుకోవాలని కొందరు డిమాండ్ చేశారని నటి క్యాస్టింగ్ కౌచ్ గురించి ఓపెన్ అయింది.

అయితే నేను ఇండస్ట్రీలోకి వచ్చే ముందు ఏలాంటి కమిట్మెంట్ ఇవ్వకూడదని నగ్నంగా నటించకూడదని కొన్ని నియమాలు పెట్టుకుని ఇండస్ట్రీ లోకి రావడం చేత ఇలాంటి వాటికి ఒప్పుకోలేదు. దీంతో ఇండస్ట్రీలో నేను నటించిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలను అందుకున్నప్పటికీ కేవలం వారి పక్కన పడుకోలేదన్న కారణంతో తనపై కక్ష పెంచుకొని ఉద్దేశపూర్వకంగా తనకు అవకాశాలు రాకుండా ఇండస్ట్రీలో తొక్కి పడేసారని ఈమె వెల్లడించారు.అయితే ఈమెను ఇండస్ట్రీలో ఎన్నో ఇబ్బందులకు గురి చేసిన ఆ దర్శకనిర్మాతలు ఎవరు అనే విషయం మాత్రం వెల్లడించలేదు.

Related Articles

Gallery

- Advertisement -

Recent Articles