వామ్మో.. చలికాలంలో కాకరేపుతున్న బిగ్ బాస్ బ్యూటీ.. ఫోటోలు వైరల్

bigg boss tamil contestant julie photoshoot

అసలే చలికాలం.. ఆపై పడుచోళ్లం.. అంటూ పాటలు పాడుకోవడం కాదు.. ఈ ఫోటోలు చూస్తే చలిగిలి అంతా హుష్ కాకీ అవుతుంది. ఎందుకంటే చలికాలంలో కూడా ఈ బిగ్ బాస్ బ్యూటీ కాకరేపుతోంది. కుర్రాళ్ల గుండెల్లో మంట పుట్టిస్తోంది.

bigg boss tamil contestant julie photoshoot
bigg boss tamil contestant julie photoshoot

ఇంతకీ ఎవరా బ్యూటీ అంటారా? తనెవరో కాదు.. జూలీ. అవును.. బిగ్ బాస్ తమిళం మొదటి సీజన్లో కంటెస్టెంట్ గా ఉన్న జూలీ.. సంచలనాలను తెరలేపింది. హౌస్ లోనూ ఎన్నో వివాదాలకు కారణమయి ఫేమస్ అయింది.

bigg boss tamil contestant julie photoshoot
bigg boss tamil contestant julie photoshoot

తాజాగా… ఈ హాట్ ఫోటోషూట్ చేసి కుర్రాళ్లను నిద్ర లేకుండా చేస్తోంది. బిగ్ బాస్ నుంచి బయటికి వచ్చిన తర్వాత టీవీ ప్రజెంటర్ గా మారిన జూలీ తాజాగా చేసిన ఫోటో షూట్ నెటిజన్లను కట్టిపడేస్తోంది. తన అందాలను చూసి నెటిజన్లు నోరెళ్లబెడుతున్నారు.

bigg boss tamil contestant julie photoshoot
bigg boss tamil contestant julie photoshoot

తాజాగా… బీచ్ దగ్గర ఇసుకలో హార్ట్ షేపులో నగ్నంగా పడుకొని… మీద ఇసుక కప్పుకొని పడుకుంది. పక్కనే గులాబీ రేకులను వేసుకొని పడుకున్న ఆ ఫోటోను చూసిన నెటిజన్లు ఆగలేకపోతున్నారు. వామ్మో… ఏంది.. ఈ భామ.. చలికాలంలో కూడా ఇంతలా హీట్ పుట్టిస్తోంది అంటూ కామెంట్లు పెడుతున్నారు.