ప్రస్తుతం డెఫినెట్ గా పాన్ ఇండియా సినిమాగా దగ్గర భారీ క్రేజ్ ఉన్నటువంటి పర్ఫెక్ట్ హీరోస్ లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఒకడు. మరి అల్లు అర్జున్ అయితే హీరోగా ఇప్పుడు పుష్ప ది రూల్ అనే మోస్ట్ అవైటెడ్ మరి పాన్ ఇండియా సీక్వెల్ సినిమా చేస్తుండగా దీనిపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి.
దీనితో ఇక నుంచి బన్నీ నెక్స్ట్ సినిమాలు అన్నీ కూడా ఓ రేంజ్ లో ఉండనుండగా ఈ లిస్ట్ లో రీసెంట్ గా పాన్ ఇండియా సెన్సేషన్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగ తో బన్నీ ఊహించని సినిమా అనౌన్స్ చేయడం ఒక్కసారిగా పాన్ ఇండియా మార్కెట్ లో హాట్ టాపిక్ గా మారింది.
అయితే ఇప్పుడు ఈ సినిమా కోసం గాను బన్నీ ఛార్జ్ చేస్తున్న రెమ్యునరేషన్ అనేది షాకింగ్ గా మారింది. అయితే పుష్ప 2 కోసం బన్నీ ఆల్రెడీ తన కెరీర్ లోనే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకోనుండగా ఇక నెక్స్ట్ సినిమాకి అయితే ఏకంగా 125 కోట్లు తీసుకుంటున్నాడు అంటూ రూమర్స్ పెద్ద ఎత్తున వైరల్ గా మారాయి.
ఆ సినిమా నిర్మాణ సంస్థ టి సిరీస్ కూడా చిన్న సంస్థేమి కాదు కాబట్టే బన్నీ కూడా మొహమాటం లేకుండా ఇంత మొత్తం అడిగినట్టుగా రూమర్స్ వినిపిస్తున్నాయి. అంతే కాకుండా ఇదంతా కేవలం బన్నీ టీం నుంచి తనని మరింత హైలైట్ చెయ్యాలని చేసిన చీప్ పబ్లిసిటీ లు చేసుకుంటున్నారని ఇంకొందరు అంటున్నారు. కానీ ఏది ఏమైనప్పటికీ అల్లు అర్జున్ కి ఉన్న క్రేజ్ అండ్ మార్కెట్ లో అంత మొత్తం ఇచ్చినా అందులో అందులో తప్పేం లేదనే చెప్పాలి.