Home News నాకు నీకన్నా గేమ్ ఇంపార్టెంట్ అని మోనాల్‌తో రిలేషన్ కి ప్యాకప్ చెప్పేసినన అఖిల్

నాకు నీకన్నా గేమ్ ఇంపార్టెంట్ అని మోనాల్‌తో రిలేషన్ కి ప్యాకప్ చెప్పేసినన అఖిల్

బిగ్ బాస్ సీజన్ 4లో రొమాన్స్ పండించి.. బిగ్ బాస్ హౌస్‌ని హగ్‌లు కిస్‌లతో హీటెక్కించిన అఖిల్-మోనాల్‌లు 12 వారానికి వచ్చేసరికి వాళ్ల రిలేషన్‌పై క్లారిటీకి వచ్చారు. నేటి ఎపిసోడ్‌లో నీ వల్ల నేను ఎఫెక్ట్ అవుతున్నా.. నీతో రిలేషన్ వద్దు అంటూ మోనాల్‌ ముందు ఓపెన్ అయ్యాడు అఖిల్.‘నా మీద నాకు చాలా నమ్మకం ఉంది.. ఫస్ట్ నుంచి నా లైఫ్‌లో. నా కళ్లలో నీళ్లు కూడా ఆగిపోయినవి.. ఏడుపు రావడం లేదు.. కారణం ఏదైనా కావచ్చు. బిగ్ బాస్ హౌస్‌లో నా ఆట రోజు రోజుకీ స్ట్రాంగ్ అవుతోంది. నీతో రిలేషన్ నా గేమ్‌పై ఎఫెక్ట్ పడుతుందని భయం వేస్తుంది. ఆ రిస్క్ నేను చేయను.. నీతో ఎంత డిస్టెన్స్‌లో ఉండాలో అంతే డిస్టెన్స్‌లో ఉంటా. ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడతాను అని చెప్పి షాక్ ఇచ్చాడు.

Akhil Does Not Want Bonding With Monal From Now On
akhil does not want bonding with monal 

మొన్న మీ చెల్లి హిమాలీ వచ్చినప్పుడు .. అఖిల్ గురించి నా గురించి తప్పుగా మాట్లాడుకుంటున్నారా? అని అడిగావు . నీకు ఎంత ఉందో నాకు అంతే ఉంది. కానీ నేను మా అమ్మను అడగలేదు. కానీ నీ వల్ల నాకు ఎక్కువ డిస్టబెన్స్‌లు వస్తున్నాయి. వాటిని మైండ్‌లో పెట్టేసుకోవడం వల్ల పిచ్చి పిచ్చిగా అవుతుంది. ఏం అవుతుందో తెలియదు కానీ.. నీతో నాకు అటాచ్ మెంట్ వద్దనిపిస్తుంది. నాకు వద్దు.. నువ్ ఏదైనా చేస్తే నేను ఎఫెక్ట్ అవుతున్నా.. నాకు ఇది వద్దు.. నువ్ నా వల్ల ఎఫెక్ట్ అవుతావని నేను అనుకోలేదు.నేను నీ వల్ల చాలా ఎఫెక్ట్ అవుతున్నా.. నార్మల్‌గా ఉండటానికి ట్రై చేస్తున్నా.. కానీ నిన్ను చూసిన ప్రతిసారీ ఎఫెక్ట్ అవుతున్నా.. ఇక చాలు. ఇక నాలుగు వారాలే ఉంది.. నీకు ఏదైనా హెల్ప్ కావాలంటే చెప్పు చేస్తా అంతేతప్ప.. నీతో ఓవర్‌గా కనెక్ట్ కాను.. నాకు ఎందుకో కొడుతుంది.. నీతో నాకు వద్దు’ అంటూ మోనాల్ ముందు తేల్చి చెప్పేశాడు అఖిల్.

మోనాల్ మాట్లాడుతూ.. ‘నీకు నాకు మధ్య డిస్కషన్ జరిగింది.. దాంతో మా అమ్మకు నేను ఫ్రెండ్ అని చెప్పాను. అందుకే మా చెల్లి వచ్చినప్పుడు నేను అలా అడిగాను. నాకు కూడా ఫ్యామిలీ ఉంది.. నేను ఒక అమ్మాయిగా నేను అడగాల్సిన బాధ్యత ఉంది. నీ దృష్టిలో నేను బెస్ట్ ఫ్రెండ్.. కాని నన్ను చాలా జాగ్రత్తగా చూసుకున్నావ్. నాకు కొన్ని ఎక్స్ పెక్టేషన్స్ ఉంటాయి’ అంటూ అఖిల్ ముందు కన్నీళ్లు పెట్టుకుంది మోనాల్.

- Advertisement -

Related Posts

రోబో దర్శకుడితో చరణ్, పవన్.. వామ్మో.. ఇదెక్కడి కాంబో!

ఒక మల్టీస్టారర్ సినిమా సెట్స్ పైకి వచ్చే వరకు ఒకప్పుడు అభిమానులు నమ్మేవారు కాదు. అయితే చాలా కాలం తరువాత అగ్ర హీరోలు ఈగోలను పక్కనపెట్టే సినిమాలను వెండితెరపైకి తీసుకు వస్తున్నారు. ఇక...

స్టార్ హీరో పెళ్లి వేడుక.. మాజీ లవ్ బర్డ్స్ కు స్పెషల్ ఇన్విటేషన్

బాలీవుడ్ లో త్వరలో ఒక యువ హీరో పెళ్లి చేసుకోబోతున్న విషయం తెలిసిందే. బ్యాక్ టూ బ్యాక్ కమర్షియల్ హిందీ సినిమాలతో బాక్సాఫీస్ వద్ద సాలీడ్ హిట్స్ అందుకుంటున్న వరుణ్ ధావన్ త్వరలో...

నేను చస్తే వాటికి ఆహారం అవుతాను.. కమెడియన్ వింత కోరిక

సాధారణంగా ఎవరైనా సరే చనిపోతే అవయవదానం చేయడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారు. మరికొందరు ఉన్నతమైన వారు తన శరీరం జూనియర్ డాక్టర్స్ కు ఉపయోగపడాలని ఏకంగా బాడీని మెడికల్ కాలేజ్ కోర్సుల కోసం...

డిజాస్టర్ టాక్ వచ్చినా డోస్ తగ్గలేదు.. మాస్టర్ కు అప్పుడే అన్ని కోట్లా?

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ఎలాంటి సినిమా చేసినా కూడా బాక్సాఫీస్ వద్ద మినిమమ్ 100కోట్లకు తక్కువగా రాబట్టవు. కథలో మ్యాటర్ లేకపోయినా కూడా విజయ్ క్యారెక్టర్ ను సరిగ్గా ఎలివేట్ చేస్తే...

Latest News