సాధారణంగా భార్య భర్తలు కలయిక సమయంలో ఎంతో ప్రశాంతంగా సంతోషంగా గడుపుతూ ఉంటారు అయితే అలాంటి సమయంలో కూడా భార్య భర్త విషయంలో ఎన్నో విషయాలు గమనిస్తూ వారిని పరిశీలిస్తూ ఉంటారు. సాధారణంగా పురుషులతో పోలిస్తే మహిళలలో పరిశీలన సామర్థ్యం వారికి అధికంగా ఉంటుంది అందుకే ఏ విషయాన్నైనా చాలా క్షుణ్ణంగా పరిశీలించిన శక్తి మహిళలకు ఉందని చెప్పాలి.ఈ క్రమంలోనే కలయిక సమయంలో కూడా భార్య భర్త విషయంలో ఈ విషయాలను ఎక్కువగా గుర్తించి పరిశీలిస్తూ ఉంటుంది.
సాధారణంగా కలయిక సమయంలో భార్య ఆ అనుభూతిని పొందుతూ కళ్ళు మూసుకున్నప్పటికీ భర్త శరీరాకృతిని తన స్పర్శ ద్వారానే గుర్తించగలదు. అలాగేకలయికలో పాల్గొన్న సమయంలో ఎవరు ఎంత శ్వాస రేటు తీసుకుంటున్నారు అనే విషయాన్ని కూడా భార్య గుర్తిస్తుంది.శృంగారంలో పాల్గొన్న సమయంలో పురుషుడు తన నాలుకతో ఏం చేస్తున్నాడు, ఏయే భాగాలను స్పృశిస్తున్నాడనే విషయాలను గుర్తిస్తారట.
ఇక కలయికలో ఉన్న సమయంలో భర్త శరీరం నుంచి వెలువడే వాసనని కూడా భార్య గ్రహిస్తుందని అది తరలించి వచ్చే చెమట వంటి దుర్గంధం అయిన లేదా ఫర్ఫ్యూమ్ మొదలైనవి ఎలాంటి వాసన వస్తుందని విషయాన్ని కూడా పసిగడుతుందని నిపుణులు చెప్తున్నారు. ఇలా కలయిక సమయంలో మహిళా పురుషుడిలోని ప్రతి ఒక్క కదలికను గ్రహిస్తూ పరిశీలిస్తారని నిపుణులు తెలియజేస్తున్నారు.